చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మాయమవుతూ ఉంటారు. అయితే అలా ఎంతోమంది హీరోయిన్స్ సక్సెస్ అందుకోలేకపోయారు. 2002లో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది హీరోయిన్ నమిత. తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న నమిత 17 ఏళ్ల వయసులోనే మిస్ సూరత్ గా నిలిచింది. ఆ తర్వాత పలు యాడ్స్ లో కూడా నటించింది. ఇక సొంతం సినిమా మంచి విజయం కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ వంటి […]
Author: Divya
కన్నీళ్లు పెట్టుకుంటున్న.. సీతారామం బ్యూటీ..!!
సీతారామం చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సీరియల్స్ ద్వారా సైడ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్కడ జెర్సీ అనే రీమిక్స్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఊహించని విధంగా తెలుగులో అవకాశం రావడంతో మంచి సక్సెస్ అందుకుంది.మృణాల్ ఠాకూర్ నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమే నటనతో విమర్శకుల ప్రశంశాలు కూడా అందుకుంది. […]
యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేసిన నటి..!!
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు ఏ రేంజ్ లో పాకిపోతున్నాయి చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఆమధ్య సమంత ఒక చానల్ పై ఇలాగే పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది.చివరికి రాజీ కుదరడంతో ఆ వివాదం అక్కడికక్కడే ముగిసేయడం జరిగింది. తాజాగా […]
పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మాళవిక మోహన్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే పవన్ నటిస్తున్న సినిమాలలో హీరోయిన్ల విషయంలో అభిమానులు కాస్త సతమతమవుతున్నారని చెప్పవచ్చు. తాజాగా నిన్నటి రోజు నుంచి హీరోయిన్ మాళవిక మోహన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ ని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలా తమిళ చిత్రాలలో ఇప్పటికే నటించింది. ఈ […]
అనారోగ్యానికి గురైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్లో ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా గుర్తింపు పొందింది పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్ వంటి సినిమాలలో నటిస్తోంది. ఇవే కాకుండా పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ క్రేజ్ మాత్రం భారీగానే పేరు సంపాదించుకుంది .సినిమాలలో హాటుగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంస్టాగ్రామ్ […]
స్టార్ హీరో తాగొచ్చి మా ఇంటికి వచ్చారంటూ.. షాకింగ్ కామెంట్లు చేసిన నటి..!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు పెను సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇక క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలోని మహిళలపై జరిగే వేధింపుల పైన ఎంతోమంది ఇప్పటివరకు పెదవి విప్పడం జరిగింది. మిటు ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళల పైన లైంగిక వేధింపుల చాలా వరకు తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది తారలు మాత్రం నచ్చి వెళితే తప్పులేదని అలాగని బలవంతం చేసే రైట్స్ ఎవరికీ లేవని చాలామంది తారలు […]
Review: రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే..?
మరాఠీలో బ్లాక్ బస్టర్ విజయం అందించిన చిత్రం నట్ సామ్రాట్.. అనే సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమిక్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. రంగమార్తాండ రాఘవరావుగా (ప్రకాష్ రాజ్) సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి పైనే షోల ద్వారా లెజెండ్రి నటుడుగా […]
బికినీలో రచ్చ చేస్తున్న నాగార్జున హీరోయిన్..!!
మాస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయింది హీరోయిన్ శామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. రోజుకొక బికినీ ఫోటోలతో కుర్రకారులను మంత్రం చేస్తూ ఉంటుంది. తన ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్ ద్వారా రోజుకొక రకమైన హాట్ ఫోటోలను విడుదల చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇమే రాజస్థాన్ బ్యూటీ అయినప్పటికీ ఈమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ […]
ఆ యాంకర్ పై వచ్చిన రూమర్స్ తో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ ఉండే రాజ్ తరుణ్ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆవికా గోర్ నటించింది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుత కాలంలో ఒక్క సక్సెస్ కూడా […]









