బికినీలో రచ్చ చేస్తున్న నాగార్జున హీరోయిన్..!!

మాస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయింది హీరోయిన్ శామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. రోజుకొక బికినీ ఫోటోలతో కుర్రకారులను మంత్రం చేస్తూ ఉంటుంది. తన ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్ ద్వారా రోజుకొక రకమైన హాట్ ఫోటోలను విడుదల చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇమే రాజస్థాన్ బ్యూటీ అయినప్పటికీ ఈమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు చెప్పవచ్చు.

Photos : Shama Sikander's photos in orange bikini look viral on social media - Kalam Times

శామా సికిందర్ ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు బికినీ ఫోటోలను విడుదల చేయడం జరిగింది. బీచ్ నడి ఒడ్డున బికినీరు తన అందాలను చూపిస్తూ నడుము తొడల ఏదో అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో ఎటు పెంచేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా థిక్ ఆరెంజ్ కలర్ వెల్వెట్ బికినీ వేసుకొని పైనుంచి కింద వరకు తన అందాలను చూపిస్తోంది కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అలా బీచ్ లో నడుచుకుంటూ వస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శామా సికిందర్.

shama sikander bold look in bikini goes viral on social media Latest News in Hindi, Newstrack Samachar, Aaj Ki Taja Khabar | shama sikander bold look: ऑरेंज बिकिनी में शमा सिंकदर ने
ఈ ఫోటోలు షేర్ చేసిన గంటలోపే 20వేలకు పైగా లైకులు 400 కామెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇసుకదిన్నెల మధ్య తన అందాలతో మైమరిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈమె వయసు పెరుగుతున్న హాట్ నెస్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కొంతమంది నేటిజన్స్ నీ అందాలను తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా 20 ఏళ్ల పిల్లలాగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో నాగార్జున నటించిన మాస్ సినిమాలో తప్ప మరే సినిమాలో కూడా నటించలేదు.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

Share post:

Latest