మరణించారంటూ వార్తలు పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది..? వీడియో వైరల్..!

ఇప్పుడు ఉన్నా సోష‌ల్ మీడియా కాలంలో నిజం క‌న్నా ఫేక్ వార్త‌లే ఎంతో వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత సిని సెల‌బ్రిటిల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. సిని సెల‌బ్రిటీల విష‌య‌లో సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌స్తు ఉంటాయి. వ‌టిలో కోన్ని కాస్త హ‌ద్ద‌లు దాటుతూ ఉంటాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా సీనియార్ న‌టుల మీద ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తు.. వారు ఆర్యోగ్యంగా ఉన్నా వారికి బాగోలేదంటూ, సీరియ‌స్ అంటూ, మ‌రి కొన్ని సార్లు వారు మ‌ర‌ణించ‌రు అంటూ ఫేక్ వార్త‌లు ప్ర‌చారం చేస్తు.. ఆ సీనియర్ న‌టుల అభిమానులను అందోల‌న‌కు గురు చేస్తుంటారు.

Chiranjeevi should stop making unnecessary promises to film workers: Kota Srinivas Rao | Telugu Movie News - Times of India

ఇక అవి తీరా వారి వద్దకు చేరుతాయి. వాటిని ఖండిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు విష‌యంలోనూ ఇప్పుడు ఇలాంటి ఫేక్ వార్త వైర‌ల్‌గా మ‌రింది. అయ‌న ఆరోగ్యం సీరియ‌స్ అంటూ, మ‌ర‌ణించారు అంటూ ఫేక్ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌కు ఫోన్లు మీద ఫోన్లు వ‌చ్చాయ‌ట‌. తన మీద వచ్చిన రూమర్లను ఖండించాడు కోట శ్రీనివాసరావు.

Kota Srinivasa Rao - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on Kota Srinivasa Rao | Sakshi

ఆ రూమర్లను నమ్మి ఇంటికి పోలీసులు కూడా వచ్చారట. ఇలాంటి రూమర్లను ప్రచారం చేసే వాళ్లని శిక్షించండి అంటూ కోట శ్రీనివాసరావు కోరాడు. అయితే కోట శ్రీనివాసరావు విషయంలో ఇలా పదే పదే రూమర్లు వస్తుంటాయి. ఆయన ఆరోగ్యం బాగా లేదంటూ ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వ‌స్తునే ఉంటుంది. ఉగాది పండుగ అని రేపు ఎలా చేసుకుందామని తాను ఆలోచిస్తుంటే.. ఇలా వార్తలు వచ్చాయని, ఆ విషయం తనకు తెలియదని, తన వాళ్లు చెబితే తెలిసిందని, అప్పటికే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారని, అందరితో మాట్లాడుతూ ఉన్నానని కోట చెప్పుకొచ్చాడు.

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా | Kota Srinivasa Rao responded on his death news on social media

ఇలానే గతంలో కొన్ని సార్లు సీనియర్ నటీనటులు, సీనియర్ సింగర్ల విషయంలో సోషల్ మీడియా కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. చనిపోక ముందే చనిపోయారని వార్తలు ప్రచారం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి క్షణాల్లో వైరల్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.

 

Share post:

Latest