బాత్రూమ్‌ బ్రష్ ల‌ను కూడా వదలట్లేదు.. హీరోల‌పై కోటా షాకింగ్ సెటైర్లు!

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసిన కోటా శ్రీ‌నివాస‌రావు.. గ‌త కొంత కాలం నుంచి సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. వ‌య‌సు పై బ‌డ‌టం వ‌ల్ల సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి ప్ర‌స్తావిస్తూ కోటా షాకింగ్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు […]

మరణించారంటూ వార్తలు పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది..? వీడియో వైరల్..!

ఇప్పుడు ఉన్నా సోష‌ల్ మీడియా కాలంలో నిజం క‌న్నా ఫేక్ వార్త‌లే ఎంతో వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత సిని సెల‌బ్రిటిల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. సిని సెల‌బ్రిటీల విష‌య‌లో సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌స్తు ఉంటాయి. వ‌టిలో కోన్ని కాస్త హ‌ద్ద‌లు దాటుతూ ఉంటాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా సీనియార్ న‌టుల మీద ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తు.. వారు ఆర్యోగ్యంగా ఉన్నా వారికి బాగోలేదంటూ, సీరియ‌స్ అంటూ, మ‌రి […]

జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]

జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కోట?

నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమా కంటే పలు సినిమాలు చేసినా కూడా ఆ సినిమా మాత్రం ఆయనకు సంతృప్తి నిచ్చిందట. […]

కోటాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన అన‌సూయ‌..నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై సీనియర్ నటుడు, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోటా వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ స్పందిస్తూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. కోట శ్రీనివాస‌రావు పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. `రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నా వ‌స్త్రాధార‌ణ‌పై కొన్ని కామెంట్స్ చేశార‌ని తెలిసింది.ఎంతో అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా […]

అన‌సూయ‌, రోజాల‌ వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అన‌సూయ చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అందాలు ఆర‌బోస్తుంటుంది. ముఖ్యంగా ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్థ‌స్త్‌లో అన‌సూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో అన‌సూయ‌ను నెటిజ‌న్లు ఎన్ని ర‌కాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావే అన‌సూయ వ‌స్త్రాధార‌ణ‌పై […]

ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఎందుకో తెలుసా?

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ […]

పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది. ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ […]