హీరోయిన్ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మాయమవుతూ ఉంటారు. అయితే అలా ఎంతోమంది హీరోయిన్స్ సక్సెస్ అందుకోలేకపోయారు. 2002లో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది హీరోయిన్ నమిత. తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న నమిత 17 ఏళ్ల వయసులోనే మిస్ సూరత్ గా నిలిచింది. ఆ తర్వాత పలు యాడ్స్ లో కూడా నటించింది. ఇక సొంతం సినిమా మంచి విజయం కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Actress Namitha announces childbirth on the auspicious Krishna Jayanthi day! - Viral video - Tamil News - IndiaGlitz.com
ఇక వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఆ తరువాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నటించింది. చివరిగా బాలయ్యతో సింహా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ. కెరియర్ ప్రారంభంలో చాలా సన్నజాజుల కనిపించిన నమిత ఆ తరువాత కొన్ని కారణాల చేత బొద్దుగా మారిపోయింది.. దీంతో ఈమెకు భారీగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని తిరుపతిలో వివాహం చేసుకుంది. అలా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలకు నమిత ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది.

Namitha Blessed With Twin Baby Boys
ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే నమిత నిత్యం పలు ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది తాజాగా నమిత పోస్ట్ చేయవలసిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో మూవీ ప్రమోషన్స్ కోసం కొలంబో వెళ్ళింది. అక్కడి నుంచి ఈ వీడియోలను షేర్ చేసింది నమిత.. అయితే నమితాను ఈ వీడియోలో చూసిన అభిమానులు ఒకసారిగా నోరేళ్ల పెడుతున్నారు. నమిత ముందుకంటే మరింత లావుతోందని ఇలాగైతే ఈమెకు అవకాశాలు రావడం కష్టమంటూ కామెంట్లు చేస్తున్నారు.