ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ ట్రాన్సక్షన్.. చాలా సులువుగా..!!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ కి మక్కువ చూపుతున్నారు. ఫోన్ పే , గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు అసలు లేకుండా పోతోంది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా ఎక్కువగా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. అయితే ఇలా కొన్నిసార్లు జరిపేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందకపోవచ్చు. దీంతో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకమీదట ఆన్లైన్ కష్టాలు నెట్ వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్లైన్ విధానం […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ పరవాలేదు అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ తెలుగులో నటించి సూపర్ క్రేజీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అందుచేతనే తన రెమ్యూనరేషన్తో అందరికీ షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి […]

హానీ రోజ్ ను ఇలా చూస్తే టెంట్ అవ్వాల్సిందే..?

మలయాళం ముద్దుగుమ్మ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే .ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాలో ఈమె ఫిజిక్ తో అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బయట ఫంక్షన్లకు ఎక్కువగా కనిపించినా ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు ప్రేక్షకులు. 2008లో మొదట ఆలయం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కానీ అప్పట్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత కన్నడ, తమిళ్ ,మలయాళం వంటి పరిశ్రమలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2014లో ఈ […]

విడాకులకు సిద్ధమైన మెగా డాటర్..?

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కేవలం మెగా కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒకరే ఎక్కువ వివాహాలు చేసుకోవడం వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చిరంజీవి కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎన్నోసార్లు ట్రోల్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి […]

ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో […]

OTT లపై… సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!!

ఇటీవలే ఇద్దరూ తెలుగు హీరోలు నటించిన ఓటిటి కంటెంట్ పై ఘాటుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. అందులో అడల్ట్ సన్నివేశాలతో టాలీవుడ్లో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. అందుకనే తెలుగు ఓటీటి కంటెంట్ పై వ్యతిరేకత పెరుగుతోందా? ఓటిటి కంటెంట్ కి సెన్సార్ తప్పని సరి చేయాలని ఒత్తిడి మొదలయ్యిందా అంటే.. ఈ మాటలకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు లేని టాలీవుడ్ లో కొత్త సాంస్కృతి ఆ ఒక్క సిరీస్ తీసుకొచ్చింది. దీంతో నటులే దిగొచ్చి కుటుంబంతో […]

టీజర్: ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ టీజర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు. డైరెక్టర్ కృష్ణవంశీ చాలాకాలం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పణలో నిర్మిస్తూ ఉన్నారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ ధైర్యం సినిమా హీరోయిన్..!!

డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రాలలో ఎక్కువగా హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా తాను తెరకెక్కించిన మొదటి చిత్రంలో నటించిన రీమాసేన్ మొదలు లక్ష్మీ కళ్యాణం లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలా 2005లో హీరో నితిన్ తో కలిసి తెరకెక్కించిన ధైర్యం సినిమా బాగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ రైమాసేన్ నటించినది. ఇందులో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ […]

ఆ స్టార్ డైరెక్టర్ నన్ను రే*ప్ చేశాడు .. హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట మంచి మనోజ్ నటించిన ప్రయాణం సినిమా ద్వారా తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది హీరోయిన్ పాయల్ ఘోష్. అయితే ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది పాయల్ ఘోష్. అయితే ఇది కూడా పెద్దగా కలిసి రాలేకపోవడంతో ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో […]