యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కించబోతున్నారు. ఈ నెల చివరన ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని కొరటాల శివ ఈ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటూ ఎన్నోసార్లు తెలియజేసింది ఈ అమ్మడు. […]
Author: Divya
2023 : మోస్ట్ అవైటెడ్.. చిత్రాలు ఇవే..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అభిమానుల హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ ట్రెండింగ్ లో నిరంతరము అభిమాన హీరోల గురించి తెగ వెతికేస్తున్నారు.. అలా ఈసారి బాగా పాపులర్ అయిన కొన్ని సినిమాల తొలి పది ర్యాంకుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ పుష్ప -2 చిత్రం బాలీవుడ్ లో నెంబర్ వన్ […]
బిగ్ బాస్ హిమజాను కూడా ఆ విధంగా టార్చర్ పెట్టారా..!!
బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హిమజ. ఇక తర్వాత బిగ్ బాస్ లో అవకాశాన్ని అందుకుంది ఇలా బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సీరియల్స్ కు దూరమై వెండితెర పైన పలు చిత్రాలలో నటిస్తూ సందడి చేస్తోంది. ఇప్పటికి కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. ఇక తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ […]
డైరెక్టర్ తో యంగ్ హీరోయిన్ సీక్రెట్ సరసాలు.. అందుకేనా..?
సినీ పరిశ్రమలో రాను రాను చాలా దారుణంగా తయారవుతోంది ముఖ్యంగా హీరోయిన్లు అయితే అవకాశాల కోసం ఎలాంటి పనిచేయడానికైనా తెగిస్తూ ఉన్నారు. కొంత మంది అవకాశాలు రాకపోతే అడ్డదారులు కూడా తొక్కుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోయిన్ చేస్తున్న యవ్వారాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్ ఆమె మోజులో పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఆ యంగ్ […]
సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు అదేనా.. సమంత ఫీలింగ్..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ సమంత, ఇక నాగ చైతన్య తో వివాహం తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఈమధ్య సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు టాలీవుడ్ నటీనటుల పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఎంతోమంది నటీనటుల పైన పలు […]
అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ భేటీ.. వైరల్ గా మారుతున్న చర్చ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో కూడా చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా నిలిచారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సినిమాలలో బిజీగానే ఉన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మాత్రం ఇటీవలే RRR సినిమాలో నటించి ఆస్కార్ వేదికలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక పలు అవార్డులను కూడా అందుకోవడం […]
ఒంటరి అవుతున్న తారక్.. జాగ్రత్త పడాల్సిందేనా..?
నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు అంతకుమించిన గౌరవం కూడా.. ఇకపోతే ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణ సపోర్ట్ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అటు బాలయ్య, ఇటు తారక్ మధ్య గ్యాప్ ఏర్పడిందని అటు పొలిటికల్ ఇటు సినీ, మీడియా వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టు లు కూడా ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను […]
ఇండియన్ టాప్ 5 సినిమాలు ఇవే..!!
టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ ,శాండిల్ వుడ్ .. ఇలా భారతదేశంలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నాయి ఇక్కడ సినిమాలు ఉన్న హీరో హీరోయిన్స్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజీ ను సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విడుదలైన ఏ సినిమా అయినా సరే దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇండియాలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీసు […]
బిగ్ బాస్ -7 లో ఈసారి భారీ మార్పులు..!!
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోతో పేరుపొందింది బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు సక్సెస్ ఫుల్ గా సీజన్లను పూర్తి చేసుకుంది.అంతకుముందు వచ్చిన ఐదు సీజన్లు బాగానే సక్సెస్ కాగ ఆరో సీజన్ మాత్రం అంచనాలను అందుకొలేకపోయింది. మొదటినుంచి ఒక టాప్ కాంటెస్ట్ ని విన్నర్గా చేయాలని డిసైడ్ అయ్యి అతని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉందంటూ ఆడియన్స్ ఆ విషయాన్ని గుర్తించేలా చేశారు బిగ్ బాస్. అయితే ఎలాగోలాగా ఈ సీజన్ పూర్తి అయింది ఫైనల్ […]









