బాలయ్య నటించి వీర సింహారెడ్డి సినిమా ద్వారా అందరికీ పాపులర్ అయ్యింది హీరోయిన్ హనీ రోజ్.. ఇమే తాజాగా హైదరాబాదులో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మదీనాగూడలో కొత్తగా జిస్మాత్ జైలు పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ కు ఓపెనింగ్ ఈవెంట్ కి ఈమె గెస్ట్ గా రావడం జరిగింది. హానీ రోజ్ ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. […]
Author: Divya
నాని దసరా.. చిత్రానికి సెన్సార్ షాక్..!!
హీరో నాని నటిస్తున్న మోస్ట్ అవాయిడ్ చిత్రం దసరా. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈనెల 30వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సెన్సార్ […]
థైస్.. అందాలతో చెమటలు పట్టిస్తున్న రకుల్..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.. అలా నటించిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది హీరోలతో ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది.ఎంతో మంది యంగ్ హీరోలతో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా కొండ పొలం చిత్రంలో నటించింది ఈ చిత్రంలో హీరోగా వైష్ణవ […]
ఏపీ సీఎం పై సంచలన పోస్ట్ చేసిన శ్రీరెడ్డి..?
నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటూ వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైయస్ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక గత ఎన్నికలలో ఘోరమైన పరాజయాన్ని చూసిన టిడిపి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరటనీచ్చాయని చెప్పవచ్చు. దీంతో టిడిపి అభిమానులలో కూడా కాస్త ఆనందం కనిపిస్తోంది.. కానీ […]
అవకాశాలు ఇస్తారని చెప్పి ఆ డైరెక్టర్ డ్రైవర్ గా వాడుకున్నారు .. నాని..!!
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలలో దసరా కూడా ఒకటి. అలాగే రవితేజ నటించిన రావణాసుర చిత్రం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దసరా సినిమా ఈనెల 30 వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే రావణాసుర సినిమా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కాబోతున్నది. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టడం […]
తాప్సి-కంగనా రనౌత్ మధ్య వివాదం ముగిసినట్టేనా..!!
హీరోయిన్ తాప్సి- కంగనా బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఏదో వివాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ వివాదం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది తాప్సి.. కంగనా గ్రేట్ యాక్టర్ అని.. సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది గ్లామర్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చిన కంగనా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలలో నటించి అవార్డు విన్నింగ్ స్టార్ గా కూడా మారింది. […]
అప్పట్లో మొట్టమొదటి హెలికాప్టర్ ఉన్న హీరోయిన్ ఈమె..?
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ సక్సెస్ పొందిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో సొంతంగా హెలికార్టర్ చిన్నవిమానాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్న సెలెబ్రిటీలు చాలామందే ఉండేవారు.. పాత తరం హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న వారిలో కె ఆర్ విజయ కూడా ఒకరు.. హీరోయిన్గా గ్లామర్ పాత్రలని పోషించడమే కాకుండా ఆ తర్వాత కాలంలో దేవతల పాత్రలలో కూడా ఆమె ఒదిగిపోయి నటిస్తూ ఉండేది. ఇప్పటికీ కొన్ని పాత్రలకు ఆమె లేని లోటు కనిపిస్తూ […]
తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై నారా రోహిత్ కామెంట్స్..!!
ఎన్నో సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని టిడిపి పగ్గాలు చేపట్టాలని అభిమానులు కొంతమంది కోరుకుంటున్నారు టిడిపిలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై చాలా సందిగ్ధత్తోనే ఉన్నారు. అలాగే టిడిపి సభలో సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో కూడా అక్కడక్కడ హోరెత్తిస్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ చంద్రబాబు గాని లోకేష్ గాని ఎన్టీఆర్ ఊసు మాత్రం ఎప్పుడూ ఎత్తడం లేదు.. అటు ఎన్టీఆర్ సైతం ఇప్పట్లో రాజకీయాలలో వచ్చే అవకాశాలు లేదనే […]
ఆరోగ్యంపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన సమంత..!!
హీరోయిన్ సమంత తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. సమంత గడచిన కొద్దీ నెలల నుంచి మయో సైటిస్ వ్యాధిన బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే.. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా తెలియజేయడం జరిగింది. తాజాగా సమంత ఇప్పుడు ఇదే హెల్త్ పై పలు అప్డేట్లను తెలియజేసింది. సమంత మాట్లాడుతూ ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉందంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తోంది. ఇందులో తన హెల్త్ కామెంట్స్ గురించి […]









