అప్పట్లో మొట్టమొదటి హెలికాప్టర్ ఉన్న హీరోయిన్ ఈమె..?

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ సక్సెస్ పొందిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో సొంతంగా హెలికార్టర్ చిన్నవిమానాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్న సెలెబ్రిటీలు చాలామందే ఉండేవారు.. పాత తరం హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న వారిలో కె ఆర్ విజయ కూడా ఒకరు.. హీరోయిన్గా గ్లామర్ పాత్రలని పోషించడమే కాకుండా ఆ తర్వాత కాలంలో దేవతల పాత్రలలో కూడా ఆమె ఒదిగిపోయి నటిస్తూ ఉండేది. ఇప్పటికీ కొన్ని పాత్రలకు ఆమె లేని లోటు కనిపిస్తూ ఉంటుంది.

Actress KR Vijaya Family | Husband, Daughter | Biography & Lifestyle |  Unseen | ExtraZoom - YouTube
తన కూతురితో కలిసి చెన్నైలో ఉంటున్న కేఆర్ విజయ తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడడం జరిగింది. అప్పట్లో హెలికార్టర్ ఉండడం సినిమా షూటింగులకు ఆమె తన సొంత హెలికార్టర్ లోనే ప్రయాణించేవారట.ఆమె భర్త దాన్ని నడిపే వారని తెలియజేసింది.వివాహం తర్వాత కూడా మహారాణిల జీవితాన్ని లీడ్ చేసిన ఈమె చెన్నై సమీపంలో 67 ఎకరాల తోట ఉన్నట్లు తెలియజేసింది. కేరళ, హైదరాబాద్,తమిళనాడులో ఎక్కడ షూటింగ్లో ఉన్నా సరే సొంతంగానే తన ఎలిఫకార్టర్లు ఆమె రావడం చూసి అప్పటి స్టార్ హీరోలు సైతం నోరెళ్లపెట్టేవారట.

Actress KR Vijaya: Like NT Rama Rao, I follow the rules

ఇక తన భర్త పలు రకాల బిజినెస్ లు కూడా ఉండేవని రాజభవనం వంటి విలాసమైన ఇల్లు నిర్మించుకున్నట్లు తెలియజేసింది.తన ఇంట్లోని విలాసవంతమైన వసతుల్ని చూసి అప్పటి స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే వారిని చెప్పుకొచ్చింది కె ఆర్ విజయ. వాస్తవానికి ఈమెకు సంబంధించిన విశేషాలు ఇండస్ట్రీలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉండేవట. ఇక తన భర్త మరణించిన తర్వాత ఆమె కొంతకాలం బిజినెస్ లను చూసుకుందట ఆ తర్వాత ఆ పనులన్నీ తన కుమార్తెకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.