థైస్.. అందాలతో చెమటలు పట్టిస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.. అలా నటించిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది హీరోలతో ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది.ఎంతో మంది యంగ్ హీరోలతో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా కొండ పొలం చిత్రంలో నటించింది ఈ చిత్రంలో హీరోగా వైష్ణవ తేజ్ నటించారు.

Rakul Singh (@Rakulpreet) / Twitter

ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ వరుస సినిమాలలో నటించింది. కానీ పెద్దగా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. మొదట మారియన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సిద్ధార్థ మల్హోత్రాకు జోడిగా అయ్యారే సినిమాలో నటించింది.గత ఏడాది ఐదు సినిమాలు బాలీవుడ్లో విడుదల చేయగ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ఈమె ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

Image

ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ ఫోటోలు సైతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖచ్చితంగా వారంలో ఐదు రోజులపాటు తన గ్లామర్ తో అభిమానులను విందు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరొకసారి రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్ ఫోటోస్ మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తోంది. ఏకంగా తన థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారులను టెంట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈమె ఫోటోలు చూసి కుర్రకారుల సైతం చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం మీ ముద్దుగుమ్మ తమిళంలో శివ కార్తికేయన్ కి జోడిగా ఒక సినిమాలో నటిస్తోంది.