తరుణ్ -ప్రియమణితో ఎఫైర్ నడిపారా..?

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలు నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రియమణి, తరుణ్ జంట గా కలిసి నటించిన చిత్రం నవవసంతం ఈ సినిమా 2007లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించింది.అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి ,తరుణ్ ప్రేమలో ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ […]

బుల్లితెరకి సుధీర్ ఇక గుడ్ బై చెప్పినట్టేనా..?

మొదట మేజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా బుల్లితెర పైన పలు షోలలో కనిపించి హీరోగా ఎదిగారు జబర్దస్త్ కమెడియన్ సుధీర్. కామెడీ తో పాటు తన డాన్స్ తో కూడా బాగానే ఆకట్టుకున్నారు. సుధీర్ కెరియర్ లో ఎన్నో షోలకు హోస్టుగా కూడా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక బుల్లితెరపై సుదీర్, రష్మి చేసేటటువంటి ఎలాంటి షో అయినా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ […]

నటి జీవితాకు కూడా కాస్టింగ్ కౌచ్ తప్పలేదా..?

సినీ ప్రపంచంలో ఎవరైనా నెగ్గుకు రావాలి అంటే చాలా కష్టపడాల్సిందే .. ముఖ్యంగా అందం అభినయం ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట పలు సందర్భాలలో ఇబ్బందులు పడ్డవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనే ఉంటారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని బయట పెడుతూ ఉంటారు మరి కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు. ఈ మధ్యకాలంలో కాస్త హీరోయిన్స్ కూడా ధైర్యం తెచ్చుకొని సోషల్ మీడియా వేదికగా […]

బంగారం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలోని పాటలు అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కు ఈ సినిమాలో నటనకు గాని మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు..చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో అభినయంతో ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన […]

కీర్తి సురేష్ అలా చేయడం అతనికి అసలు నచ్చలేదట.. ఎవరంటే..?

హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం దసరా. ఈ చిత్రం మరో కొద్దిరోజుల్లో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో వెన్నెల పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంలో ఈమేను చూసి ఫాన్స్ మైమరిచిపోతున్నారు. అయితే ఈ సినిమా డిస్కషన్ లో ఉన్నప్పుడు కీర్తి సురేష్ వద్దని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెలియజేశారట. కథ విన్న తర్వాత నాని హీరోయిన్గా కీర్తిని తీసుకుందామని రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య ఆమె చాలా […]

అందంతో కేక పెట్టిస్తున్న కేతికాశర్మ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు చిత్రాలు నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్గా పేరుపొందింది కేతిక శర్మ. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు చిత్రాలలో మాత్రం అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. మొదట రొమాంటిక్ చిత్రంలో నటించగా ఆ తర్వాత లక్ష్యం, రంగ రంగ వైభవంగా సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి ఇక […]

రణవీర్-దీపిక మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా..?

బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న సెలబ్రిటీలలో దీపికా పదుకొనే-రణబీర్ సింగ్ కూడా ఒకరు.. వీరిద్దరికి వివాహమైన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరు సంపాదించారు.ఎలాంటి వేదికైనా సరే జంటగా హాజరవుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ కి హాజరైన సరే దంపతులు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారని బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరూ కారు దిగుగానే చేతులు కలుపుకొని నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తూ […]

వారంతా నన్ను నా కూతుర్ని చిత్రహింసలు పెట్టారు.. నటి..?

తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లో అటు వెండితెరపై కూడా దాదాపుగా 600కు పైగా చిత్రాలలో నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది సనా బేగమ్.. తాజాగా రంగమార్తాండ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది ఈమె. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను కూడా తెలియజేసింది. మొదట యాడ్ షూటింగ్స్ నుంచి తన ప్రయాణం మొదలయ్యింది .. నాకు మా అత్తమామయ్య సపోర్టు చాలానే ఉందని […]

ఎట్టకేలకు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చిందిగా..?

నరేష్ ,పవిత్ర లోకేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వీరి పాపులర్ సోషల్ మీడియాని చెప్పవచ్చు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారడంతో మరింత ట్రెండీగా నిలిచారు. ఇక మధ్య లిప్ లాక్ సన్నివేశాలను సైతం షేర్ చేస్తూ మరింత వైరల్ గా మారారు. ఇప్పుడు ఏకంగా మళ్లీ పెళ్లితో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ […]