బంగారం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలోని పాటలు అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కు ఈ సినిమాలో నటనకు గాని మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు..చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో అభినయంతో ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన మీరా చోప్రా.

తెలుగులో వాన, మరో, గ్రీకువీరుడు వంటి చిత్రాలలో నటించడమే కాకుండా తమిళ్ కన్నడ హిందీ వంటి భాషలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అవేవి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి ఆ తర్వాత అవకాశాలు పూర్తిగానే తగ్గిపోయాయి. ఇక 2021 లో అటు హిందీలో నాస్తిక్ ఇటు తెలుగులో మొగలిపువ్వు అనే చిత్రంలో నటించినది.. అయితే ఇవి ఇప్పటివరకు విడుదల కాలేదు.

మీరా చోప్రా నటించిన చివరి చిత్రాలు కూడా ఇవే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్లను తన పర్సనల్ విషయాలను సైతం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఏమి ముంబైలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకోసం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది.ప్రస్తుతం ఈమె ఫోటోలను చూసి అభిమానులు గ్లామర్ షో చేయడంలో హీరోయిన్లకు దీటుగానే ఉంది కానీ .. మునపటిలా అందంగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meera Chopra (@meerachopra)