డైరెక్టర్ మారుతి పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్న సరైన స్థాయిలో ఎదగాలన్న చాలా కష్టపడడమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్ని కలిసి వచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ మారుతి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏన్నో కష్టాలు పడి ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు రెండు రూపాయల జిలేబి తిని […]

యాత్ర -2.. ఈసారి అంతకుమించి అనేలా..!!

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీంతో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ మహివీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కొన్ని కీలకమైన సంఘటనలు సంక్షేమ పథకాలను […]

మళ్లీ ఆ హీరోనే టార్గెట్ చేసిన అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది నటి అనసూయ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు పలు రకాలుగా కామెంట్లు చేసి ట్రోల్ కు గురవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పింది. గత కొద్దిరోజులుగా అనసూయ ఆంటీ అనే వివాదం పెను సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు […]

శాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 14వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కి నిర్మాతగా నీలిమ గుణం ఉండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. […]

సమంతతో గొడవలపై ఫస్ట్ టైం నోరు విప్పిన నాగ చైతన్య..!!

నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కష్టడి ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈసారి నాగచైతన్య ఇందులో మాస్ పాత్రలో కానిస్టేబుల్ గా కనిపించబోతున్నారు. తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించడం జరిగింది. సమంత తాను విడిపోయి రెండేళ్లు అవుతున్న వారు ఎందుకు విడిపోయారు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది.వాటి గురించి […]

థైస్ అందాలు చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జబర్దస్త్ వర్ష..!

బుల్లితెర టీవీ షోలో భారీగా పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో చాలామంది తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో లేడీ కమెడియన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యారని చెప్పాలి. అలాంటి లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ వర్షా కూడా ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో జబర్దస్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. అలాగే […]

పుష్ప చిత్రంలో హైలెట్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ను సాధించిందో అందరికి తెలిసింది.భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప సినిమా ముందు వరకు బన్నీ తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీసిన […]

జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా అవుతోంది. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు తన అభిమానులకు బెస్ట్ ఇవ్వాలని తాపత్రయంతో సినిమాలను చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఉన్న హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న […]

PS-2: టీనేజ్ త్రిష క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..?

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ కి కొనసాగింపుగా పార్ట్ టూ ను విడుదల చేశారు. అయితే ఇది కాస్త మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం పరవాలేదు అనిపించుకుంటుంది. వాస్తవానికి మొదటి భాగం తమిళంలో తప్ప ఏ భాషలో కూడా అంతగా […]