అందుకే హీరోయిన్ రెజీనా ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోతోందా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కాసాండ్రా మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. రెజీనా ఎలాంటి పాత్రలోనైనా సరే అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. గతంలో టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడి విఫలం కావడం చేత ఈమె సినీ కెరియర్ మీద పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తూ […]

ఎద అందాలతో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్..!!

మొదట సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ నిధి అగర్వాల్.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ హిందీలో మొదట తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది . అయితే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నటించిన మొదటి సినిమాని డిజాస్టర్ కావడం జరిగింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అఖిలతో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది ఆ […]

త్రిష బాయ్ ఫ్రెండ్ తో బిందుమాధవ్ డేటింగ్.. క్లారిటీ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ బిందు మాధవి కెరియర్ ప్రారంభంలో పలు సినిమాలలో నటించింది. అయితే ఈ అమ్మడు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటి లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించింది. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రస్తుతం పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంటోంది. తాజాగా బిందు మాధవి నటించిన […]

ఆ సమయంలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యా.. బెల్లంకొండ శ్రీనివాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఎక్కువగా మాస్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తెలుగులో టైర్-2 హీరోగా పేరు సంపాదించారు. చివరిగా రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ లో చత్రపతి సినిమాని రీమేక్ చేసి నటించారు. ఈ చిత్రాన్ని వివి వినాయక దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పలు […]

40 లో కూడా పాతికేళ్ల అమ్మాయిగా శ్రీయ పరువాలు..!!

2001 లో ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ శ్రియ. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే నాగార్జునతో కలిసి సంతోషం అనే సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా చిరంజీవి నటించిన ఠాగూర్ వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది శ్రీయ. సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో అందాలతో ఈ వయసులో […]

బికినీలో అలాంటి పని చేసినా రకుల్.. విడియో వైరల్..!!

కెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ,రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ పేరు సంపాదించింది. అలా దాదాపుగా ఎంతో మంది హీరోలతో నటించి 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ […]

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో కళ్ళు చెదిరేలా చేస్తున్న శోభిత..!!

తెలుగు అమ్మాయిగా రాణించడం అంటే ఇండస్ట్రీలో చాలా కష్టమని చెప్పవచ్చు.. అలా మొదటిసారి గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిత్రంతో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభిత ధూళిపాళ్ల.ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అందం అభినయంతో కుర్రకారులను మంత్ర ముద్దులని చేస్తూ ఉంటుంది. మొదట ముంబైలో మోడల్గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత […]

70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్.. గ్లోబల్ ఈవెంట్.!

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ యాక్షన్ మూవీ ఆది పురుష్.. ఈ సినిమా ట్రైలర్ ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గురించి అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ముఖ్యంగా ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా చాలా అద్భుతంగా […]

పుష్ప-2 చిత్రంలో మెగా డాటర్.. నిజమేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప -2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు. ఇందులో రష్మిక అనసూయ సునీల్ తదితర నటీనటుల సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా […]