ఎద అందాలతో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్..!!

మొదట సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ నిధి అగర్వాల్.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ హిందీలో మొదట తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది . అయితే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నటించిన మొదటి సినిమాని డిజాస్టర్ కావడం జరిగింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అఖిలతో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది ఆ తర్వాత ఈ అమ్మడుకు సరైన సక్సెస్ రాక సతమతమవుతోందని చెప్పవచ్చు.

Dr. Tillu 😉 (@Finding_My_Lust) / Twitter

ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా డీలక్స్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఇలా భారీ బడ్జెట్ సినిమాలలో భాగమైన ఈ ముద్దుగుమ్మ బయట ఎక్కువగా అల్ట్రా మోడల్ దుస్తులలో కనిపిస్తూ ఉంటుంది. ఈమె అందాల ప్రదర్శనతో అవకాశాలకు గాలం వేస్తూ ఉంటుంది గ్లామర్ షో విషయంలో అసలు ఏమాత్రం వెనకడుగు వేయదు నిధి ఆగర్వాల్.

రెగ్యులర్ గా హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది. టైట్ ఫిట్ లాంగ్ ఫ్రాక్ లో తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఎద అందాలు చూపిస్తూ నేటిజన్స్ కు చెమటలు పట్టించే విధంగా చేస్తోంది ప్రస్తుతం మీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ స్థాయిలో ఎద గ్లామర్ తో షో చేస్తే నిర్మాతలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest