40 లో కూడా పాతికేళ్ల అమ్మాయిగా శ్రీయ పరువాలు..!!

2001 లో ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ శ్రియ. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే నాగార్జునతో కలిసి సంతోషం అనే సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా చిరంజీవి నటించిన ఠాగూర్ వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది శ్రీయ.

𝕒𝕄𝕒𝕟💫 on Twitter: "Shriya Saran 💚✨ https://t.co/a6H30oCtFa" / Twitter
సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో అందాలతో ఈ వయసులో కూడా కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. ఇక కరోనా సమయంలో తన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చిన తర్వాత తన వివాహం చేసుకున్న విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అప్పటినుంచి ఎక్కువగా గ్లామర్ ని వోలకబోస్తూ ఉంటోంది శ్రీయ. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఆకట్టుకొని విజిక్కుతో అలరించే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

𝕒𝕄𝕒𝕟💫 on Twitter: "Shriya Saran 💚✨ https://t.co/a6H30oCtFa" / Twitter
తాజాగా శ్రీయ షేర్ చేసిన ఫోటోలు సైతం మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టింది. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిగా తన పరువాలతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తోంది శ్రియ. ఈ అమ్మడు అందానికి మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest