అక్కినేని హీరో నాగచైతన్య మొదట జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటినుంచి నాగచైతన్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ ఈనెల 12వ […]
Author: Divya
నవ్య స్వామి తో రిలేషన్షిప్ పై మొదటి సారి క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ..!!
తెలుగు బుల్లితెరపై నటుడు రవికృష్ణ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇద్దరు కలిసి పలు సీరియల్స్ లో నటించడం వల్ల వీరిది హిట్ పెయిర్ గా పేరుపొందింది. ఇక నవ్య స్వామి ,రవికృష్ణ ఇద్దరు కూడా వేరు వేరు సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం ఈ […]
అందరినీ నవ్వించే శాంతి స్వరూప్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి పాపులారిటీ సంపాదించారు అలాంటి వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. లేడీ కమెడియన్ గెటప్పులో అదరగొట్టేస్తూ ఉంటారు శాంతి స్వరూప్.. ముఖ్యంగా వీరి కామెడీ టైమింగ్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పవచ్చు.. మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఈనెల 14వ తేదీన ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్ కు రాశి స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. ఈ ప్రమోలు మానసి విష్ణు ప్రియ […]
ఐశ్వర్యరాయ్ ఎన్ని కోట్లకు అధిపతి రాలో తెలుసా..?
ఇండియన్ ఫిలిం యాక్టర్ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నార్త్ టు సౌత్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు సినిమాలను పూర్తిగా తగ్గించేసింది కేవలం తన పాత్రకు తగ్గ ఉండే పాత్ర గల సినిమాలలో నటిస్తూ వస్తోంది. చివరిగా ఈమె […]
కమెడీయన్ పృధ్విరాజ్.. పొలిటికల్ ఎంట్రీ కుటుంబానికి ఇష్టం లేదా..?
టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్విరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. గతంలో వైసిపి నుంచి పదవి పొందిన పృథ్విరాజ్ కొన్ని కారణాలవల్ల ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పృథ్వీరాజ్ కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది […]
పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి ముఖ్యంగా ఇందులో ఐటెం సాంగ్ కు సమంత డాన్స్ వేయడంతో […]
దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా […]
హీరోయిన్ రకుల్ నటీనటులపై షాకింగ్ కామెంట్స్..!!
ఇటీవల కాలంలో ఎ ఇండస్ట్రీలోనైనా ఎక్కువగా పురుషాధిక్యత గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ విషయంలో చాలా తక్కువగా ఇస్తున్నారని కొంతమంది నటి మనుల పైన చాలా చిన్నచూపు చూస్తున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా మేల్ డామినేషన్ పై నిరంతరం ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. మన స్టార్ హీరోలు ప్రస్తుతం రూ .100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే […]
అటు నిర్మాతలకు ఇటు ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్.. ఏమైందంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన ఇక అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే ఈయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. భారీ బడ్జెట్ తో […]









