జాతి రత్నాలు -2 చిత్రంపై క్లారిటీ ఇదే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్కు రప్పించిన చిత్రం జాతి రత్నాలు.. ఈ సినిమాని వైజయంతి స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించారు. ఈ చిత్రం పాండమిక్ టైంలో పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో జాతి రత్నాలు-2 ఉంటుందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది డైరెక్టర్ అనుదీప్. అయితే ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి తదితరులు నటించి రేచర్లను […]

మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]

బికినీలో కుర్రకారులను క్లీన్ బౌల్డ్ చేస్తున్న.. వింక్ బ్యూటీ..!!

సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు.. ఈ మలయాళం ముద్దుగుమ్మ.. ఓరు ఆధార్ లవ్ అనే చిత్రం ద్వారా సెకండ్ లీడ్ గా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క సాంగులోనే ఒకే ఒక్క ఫ్రేమ్లో కనిపించి అందరిని ఆకర్షించింది ప్రియా ప్రకాష్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయినప్పటికీ కూడా వింక్ బ్యూటీగా పేరుపొందింది. ఆ తర్వాత పలుకమర్సియల్ యాడ్లలో […]

నటుడు పృధ్విరాజ్ కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందిన నటుడు పృథ్వీరాజ్ తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ నటుడు తాజాగా అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నా ఈయన సడన్ గా ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు కాస్త కంగారుపడుతున్నారు. ఆస్పత్రి బెడ్ రూమ్ పైన సెలైన్ బాటిల్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రిలో ఎందుకు […]

అప్పట్లో ఒక్కో యాడ్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తీసుకునే వారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలో అయ్యే కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా మొదటిసారి నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్డం అందుకోవడం కోసం చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అన్నయ్యతో సమానంగా స్థాయిని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. యూత్ […]

ప్రాజెక్ట్ కే మూవీ కోసం దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

టాలీవుడ్ హీరో ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా నటింప చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో దీపికా స్థాయి ఓ […]

హీరోయిన్ చనిపోయిందంటూ పోస్టర్ రిలీజ్ షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బుట్ట బొమ్మ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆనీకా సురేంద్రన్.. మొదట ఈమె అజిత్ నటించిన విశ్వాసం సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ గా అజిత్కూతురుగా నటించింది. తమిళంలో క్యూట్ బేబీ గా పేరుపొందిన స్థానిక పెరిగి పెద్దయి ప్రముఖ చిత్రాలలో నటిస్తోంది. అలా బుట్ట బొమ్మ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మలయాళంలో ఓ మై డార్లింగ్ అనే […]

బాలయ్యతో బలగం డైరెక్టర్.. బొమ్మ బ్లాక్ బాస్టరెనా..?

మధ్యకాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బలగం. ఈ సినిమాని తెలంగాణ యాస లో తెరకెక్కించారు.బాక్స్ ఆఫీస్ వద్ద మంచిఈ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించేలా చేశారు. ఈ సినిమాతో దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా నిజమయిందనే చెప్ప వచ్చు.. బలగం సినిమా తరువాత ఏకంగా నట నందమూరి బాలకృష్ణ […]

విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!!

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా పేరు పొందిన విజయ్ దేవరకొండ కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పైనే కావస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా సక్సెస్ అయి ఇప్పటికి మూడు సంవత్సరాలు పైనే అవుతుంది మొదట పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ గా మారిపోయారు.. ఆ తర్వాత గీత గోవిందం,టాక్సీవాలా వంటి చిత్రాలలో నటించారు. విజయ్ దేవరకొండ కెరియర్లో దాదాపుగా […]