హీరోయిన్ చనిపోయిందంటూ పోస్టర్ రిలీజ్ షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బుట్ట బొమ్మ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆనీకా సురేంద్రన్.. మొదట ఈమె అజిత్ నటించిన విశ్వాసం సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ గా అజిత్కూతురుగా నటించింది. తమిళంలో క్యూట్ బేబీ గా పేరుపొందిన స్థానిక పెరిగి పెద్దయి ప్రముఖ చిత్రాలలో నటిస్తోంది. అలా బుట్ట బొమ్మ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మలయాళంలో ఓ మై డార్లింగ్ అనే చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయింది.

Anikha Surendran - IMDb
ఈ చిత్రంలో అనికా ముద్దు విశేషం చాలా వివాదాస్పదంగా మారింది.. ఈ సినిమా కూడా రొమాంటిక్ గా ఉండడంతో ఇందులో ముద్దు సన్నివేశాలు అక్కడ పైలట్గా నిలిచాయి. కథ చెప్పేటప్పుడు కూడా డైరెక్టర్ ముద్దు గురించి ప్రస్తావించారని అనికా తెలియజేసింది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరణించినట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Anikha : இணையத்தில் தீயாய் பரவிய நடிகை அனிகாவின் கண்ணீர் அஞ்சலி  போஸ்டர்..டென்ஷனான நெட்டிசன்ஸ்! | Actress anikha surendran death poster  trending on social media - Tamil Filmibeat
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని కేవలం సినిమా కోసమే చేసిన రియల్ పోస్టర్ అన్నట్లుగా తెలియడంతో కాస్త అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. ఆ పోస్టర్లు శ్రీమతి నందిని ఆదివారం 16-07-2023 రాత్రి 11:30 గంటలకు అకాల మరణం అంటూ రాసుకు వచ్చింది ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest