సినీ ఇండస్ట్రీలో హీరో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అమ్మాయిలు ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు చాలామంది కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది మాత్రం.. తప్పనిసరి పరిస్థితుల్లో కమిట్మెంట్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా.. ఇప్పటికే ఇండస్ట్రీలో బలైన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్వయంగా చెప్పినా సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఓపెన్ గానే దీని గురించి కామెంట్ చేసింది.
డైరెక్టర్స్ పక్కన పడుకుని వాళ్ళ కోరికలు తీరిస్తే.. స్టార్ సినిమాల్లో అవకాశాలు వస్తాయి. పాన్ ఇండియన్ మూవీ ఛాన్స్‌లు కూడా ఇస్తారు. కానీ.. వాళ్ళ పక్కలో పడుకుని సుఖ పెట్టాలని.. ఇప్పటికే అలా ఎంతోమంది బలైపోయారని.. కానీ వాళ్ళ విషయాలను బయట పెట్టడానికి తమ క్రేజ్ అడ్డు వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఆమె కాదు.. ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ కొడుకు, డైరెక్టర్ ఇలా ఎవరెవరో కమిట్మెంట్ ఇవ్వాలని బలవంతం చేశారని.. కోరికలు తీర్చమని టార్చర్ చేశారంటూ ఓపెన్ గానే పేర్లతో సహా రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ పేరు తెగ మారుమోగిపోతుంది. అయితే ఆ డైరెక్టర్ ఎలా పడితే అలా ఉండే హీరోయిన్స్‌కు అవకాశాలు ఇవ్వడు.
అందంతో పాటు.. కంటెంట్ కి కూడా సెట్ అవుతుందనే నమ్మకం కలిగితేనే అవకాశాలు ఇస్తాడు. బ్యాగ్రౌండ్ హిట్స్ గురించి ఆలోచించడు. అలాంటి ఓ డైరెక్టర్ పై పలు ఘాటు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ అందరూ కూడా ఆయన పక్కలో కచ్చితంగా పడుకొని తీరాల్సిందేనని.. ఆ డైరెక్టర్ ఏం చేసినా ఆ విషయాన్ని మాత్రం వాళ్లు బయటపెట్టారని టాక్ నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ డైరెక్టర్ స్వయంగా కొందరు హీరోయిన్స్ కమిట్మంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం అసలు కొసమెరుపు. ఈ విషయంపై ఎంతోమంది హీరోయిన్స్ రియాక్ట్ అవుతూ.. డైరెక్ట్ అడగాకపోయినా వీళ్ళే అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వడం అంటే మన గొయ్య మనమే తవ్వుకున్నట్టు.. వాళ్ళకి అదే పద్ధతి అలవాటు చేసినట్లు అవుతుంది.. మన లిమిట్స్ ఏంటి మనం తెలుసుకొని.. అవకాశాల కోసం కష్టపడాలని.. అప్పుడే వేరొకరు మన జోలికి రారు అంటూ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.