సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో.. ఇంత దరిద్రం ఏంట్రా బాబు..?

సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ ఆన్ స్క్రీన్‌లో లక్షలాది మంది ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటారు. తమ అందం, అమాయకత్వంతో మెప్పిస్తారు. అలాంటి వారిలో కొంతమంది ఆఫ్ స్క్రీన్ లో చేసే చర్యలు చూసి ఫ్యాన్స్ షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ లిస్టులో పలువురు స్టార్ హీరోయిన్స్ తో పాటు.. మోడల్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే అలా ఎంతోమంది బ్యూటీల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నాయి.

Tamil Actress Oviyaa's Private Videos Leaked Online? Netizens Claim Her MMS  Clip Out Online - Oneindia News

అలా గతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. టాలీవుడ్‌లోను మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఊర్వశి రౌతెలా ప్రైవేట్ వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఈ వీడియోతో పాటు.. తర్వాత ఈమె దీనిపై రియాక్ట్ అయిన కామెంట్స్ కూడా నెటింట‌ హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఇప్పుడు ఇలాంటిదే మరో షాకింగ్ ఇన్స్డెంట్ చోటుచేసుకుంది. ఈసారి సౌత్ కు చెందిన ఓ యంగ్ అండ్ హాట్ బ్యూటీ.. ప్రైవేట్ వీడియో నెట్టింట సంచలనగా మారింది. కాగా ఈ హీరోయిన్ ఎవరో కాదు కొలువుడి ఇండస్ట్రీకి చెందిన ఓవియా మరి. తమిళ్ బిగ్ బాస్‌తో మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ వీడియో షాక్‌కు గురిచేస్తుంది.

దీంతో తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు అమ్మడి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఓవియో మాత్రం ఈ లీక్ పట్ల ఊహించని విధంగా స్పందించినట్లు సమాచారం. తన సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్ లో డైరెక్ట్‌గా ఆమె పోస్ట్‌ లీక్ పై కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటే.. దానిపై ఈమె షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చింది. 17 సెకండ్ల ప్రైవేట్ వీడియో లీక్ అయింది. మేము దాన్ని చూసామంటూ వారు చెబుతుండగా.. అవునా.. నాకు కూడా ఆ లింక్ షేర్ చేయండి అంటూ క్రేజీగా సమాధానం ఇస్తుంది. అంతేకాదు ఎంజాయ్ దట్ వీడియో అంటూ పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తుంది. ఇక‌ ఓవియా నుంచి ఇలాంటి రెస్పాన్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె నుంచి ఇలాంటి స్పందనను ఎవరు ఊహించి ఉండరు. ఈ క్రమంలో ఆమెపై ఫైర్ అవుతున్నారు.

Oviya video leak row: Actress has perfect response to claims about viral  MMS clip- The Week