సెలబ్రిటీల పరసనల్ జీవితాల గురించి ఎప్పుడు సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటూనే ఉంటుంది. వారి ప్రేమ, వివాహం, విడాకులు ఇలాంటి అంశాలపై నెటింట చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చర్చలకు సంబంధించిన ఉదాహరణ తాజాగా తెగ చక్కర్లు కొడుతుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. హాలీవుడ్ నటి రాబిన్ గివెన్స్ మరియు బ్రాడ్ పిట్ మధ్య జరిగిన సంఘటన గురించి చెప్పుకోవచ్చు. 1988లో మైక్ టైసన్ రాబిన్ గివెన్స్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ.. వీళ వివాహమై ఏడాది కూడా గడవకముందే డివోర్స్‌కు సిద్ధమయ్యారు.
వీడాకులకు కారణం.. రాబిన్ గివెన్స్ మరియు బ్రాడ్ పిట్ మధ్య ఉన్న అక్రమ సంబంధం అని మైక్ టైసన్ వెల్లడించాడు. తన ఆత్మ కథలో బ్రాడ్ పిట్ మరియు రాబిన్ హుడ్ ఓకే బెడ్ పై కలిసి ఉన్న టైంలో తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వెల్లడించాడు. ఇక బ్రాడ్ పిట్ హాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోయాడు. ఆయన జెనీఫర్ అనెస్టాండ్ మరియు అంజలినా జోలి లాంటి ప్రముఖ సెలబ్రిటీలను వివాహం చేసుకున్నాడు. అయితే వారితోనే కాకుండా ఎంతో మంది సార్ నటీమణులతో కూడా బ్రాడ్ పిట్‌కు అక్రమ సంబంధాలు ఉన్నాయని టాక్.
మైక్ టైసన్ చేసిన ఆరోపణలతో రాబిన్ గివెన్స్.. బ్రాడ్ పిట్‌తో సంబంధం పెట్టుకున్నది నిజమని.. కానీ మైక్ ను మోసం చేయలేదంటూ వివరించింది. ఈ ఘటన హాలీవుడ్‌లో చర్చినియాంశంగా మారి.. తెగ వైరల్గా మారింది. మైక్ టైసన్, రాబిన్ గివెన్స్ మరియు బ్రాడ్ ఫీట్ లాంటి సెలబ్రెటీలు ప్రైవేట్ జీవితాలు పబ్లిక్ లో బయటపడడంతో అందరికీ ఈ విషయంపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కావడంతో.. క్షణాల్లో ఈ వార్త అంతటికి వ్యాపించింది. దీన్ని బట్టి సెలబ్రెటీస్ పర్సనల్ లైఫ్ ఎంత రహస్యంగా ఉంటాయో.. ఎంత త్వరగా బయటకు వస్తాయో అర్థం చేసుకోవటానికి బెస్ట్ ఉదాహరణ.