నయనతార ..అందంగా ఉన్న హీరోయిన్ మాత్రమే కాదు.. సో సో టాలెంటెడ్ హీరోయిన్.. ఎంతలా అంటే తన అంద చందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తూ ఉంటుంది. అంతేకాదు ఫుల్ బిజినెస్ మైండెడ్ .. నయనతార సంపాదించే ప్రతి రూపాయలు కూడా బిజినెస్ లో పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. నయనతార తాజాగా తెలుగు స్టార్ హీరోతో చేతులు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ అటు టాలీవుడ్ లో ఇటు కోలీవుడ్ లో బాగా వైరల్ గా మారింది.
ప్రెసెంట్ తన భర్త పిల్లలతో ఫ్యామిలీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న నయనతార… నాగార్జునతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా నాగార్జున నయనతారల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం సపరేట్ అని చెప్పాలి . వీళ్ళిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది . కాగా నయనతార ఫ్రెండ్షిప్ కారణంగా నాగార్జునతో చేతులు కలిపి బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట .
పెట్టుబడులు పెడుతుందట.. హైదరాబాద్ చెన్నైలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఇద్దరు కలిసి ఈ బిజినెస్ పై అఫీషియల్ ప్రకటన చేయబోతున్నారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ నయనతార నాగార్జున కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కాగా నాగార్జున తన 100వ సినిమా కోసం బిజీ బిజీ గా ఆలోచిస్తున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా త్రిష ని చూస్ చేసుకున్నారట మేకర్స్..!!