“ఐ లవ్ యు” అంటూ సమంత వెనుక పడుతున్న స్టార్ హీరో.. ఆయన చెప్పిన జాతకమే నిజం కాబోతుందా..?

సమంతకి సంబంధించిన వార్తలు ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మనకు బాగా తెలిసిన విషయమే . అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు సమంతకి సంబంధించిన వార్తలు ట్రెండ్ వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విడాకుల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా బాలీవుడ్ పైన ఫోకస్ చేసిన సమంత ..ఇప్పుడు అక్కడే బిజీబిజీగా గడిపేస్తుంది .

తెలుగు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ..రిజెక్ట్ చేస్తూ వచ్చిన సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తున్నారట. కాగా రీసెంట్గా సమంతకు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ప్రపోజ్ చేశారట . గత కొంతకాలంగా ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ హీరో కొడుకు ఫైనల్లి ఏకంగా ఆమెకు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసేసాడట . అయితే మొదటిసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంతా రెండవసారి ఆ తప్పు చేయకూడదు అంటూ చాలా స్ట్రాంగ్ గానే ఉందట .

కానీ ఆ హీరో కొడుకు మాత్రం ఐ లవ్ యు ..ఐ లవ్ యు ..ఐ లవ్ యు అంటూ బాగా టార్చర్ చేస్తున్నారట . గతంలో సమంత జాతకంలో రెండో పెళ్లి ఉంది అంటూ పలువురు జ్యోతిష్యులు చెప్పుకు వచ్చారు. ఇప్పుడు ఈ హీరో కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తుంటే సమంత చేత ఎస్ అన్న ఆన్సర్ దక్కించుకునేలానే ఉన్నాడు. మొత్తానికి సమంతా రెండో పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!