వాట్..అలియా భట్ కి పుట్టింది ట్విన్సా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పిక్స్..!!

ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఫోటోలు బాగా బాగా వైరల్ గా మారాయి. ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోతున్నారు . పెద్ద హీరోయిన్ మనకు బురిడీ కొట్టిందా..? మనల్ని మోసం చేసిందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే..

అలియాభట్ – రన్బీర్ కపూర్ ని ప్రేమించింది.. డేటింగ్ చేసింది ..పెళ్లి కూడా చేసుకుంది . పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. అయితే రీసెంట్ గా ఆలియా భట్ తన కూతురు ఫొటోస్ ను షేర్ చేసింది . ఈ ఫొటోస్ లో ఆలియా కూతురు చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనిపించింది . అంతకుముందు ఆలియా భట్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ లో డిఫరెంట్ గా కనిపించింది పాప .

ఈ క్రమంలోనే ఆలియాకి ట్విన్స్ పుట్టారా..? ఈ విధంగా ఢిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఏంటి అనుకున్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో మరొక ఫోటో కూడా బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది . పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లాం సారా దంపతుల కూతురు హలీమా కూడా ఇంచుమించు అలియా భట్ కూతురు లాగా కనిపిస్తుంది. ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ మ్యాచ్ చేసి అలియాకి ట్విన్స్ పుట్టారా..? అంటూ కొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఈ పాపలు ఇద్దరు అక్కాచెల్లెలా కనిపిస్తున్నారే అంటూ ట్రెండ్ చేస్తున్నారు . ఈ పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!