ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరి బుగ్గల చిన్నది.. ఇప్పుడో హాట్ బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. త్రో బ్యాక్ థీంతో స్టార్ హీరో హీరోయిన్ల ఫోటోస్ తెగ వైర‌ల్‌గా మారాయి. ఇక ఎప్పటికప్పుడు అందాల ఆరబోసే హీరోయిన్స్.. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. అందాల ఆరబోతులో ఒకరికి ఒకరు పోటీ పడుతూ మరి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి గ్లామ‌ర్‌ ఫోటోలవరకు ప్రతి ఒక్కటి నెటింట ట్రెండ్‌గా మారుతున్నాయి.

అలా తాజాగా ఓ చిన్నారి ఫోటో వైరల్‌గా మారింది. ఇంతకు ఈ పై ఫోటోలో ఉన్న బూరి బుగ్గల చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ సినిమాలోనే అందాల ఆరబోతతో కుర్రాళ్ళ మతిపోగొట్టింది. ఇప్పటికైనా ఈ హాట్ బాంబే ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్‌. హీరోయిన్గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే తన వయ్యారంతో కుర్రాళ‌ను కవ్వించింది.

ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి బోర్డర్స్ చెరిపేసి మరి నటించింది. అయితే మరోసారి అదే డైరెక్టర్ తో మంగళవారం సినిమాలో నటించి సూపర్ హిట్ను అందుకుంది. తాజాగా పాయ‌ల్ హీరోయిన్‌గా.. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఈమెకు మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పాయల్‌ రాజపుత్ర చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిని తెగ ట్రైండ్‌ చేస్తున్నారు అభిమానులు.