గౌతమ్ కి కాజల్ సెకండ్ వైఫా..? బయటపడ్డ షాకింగ్ నిజం..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ..గౌతమ్ కిచ్చులు కు రెండో భార్య అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది .

కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచులు ని పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆమెను ట్రోల్ చేయడానికి పని కట్టుకొని మరి పాత విషయాలను మళ్లీ ట్రెండ్ లోకి తీసుకొస్తున్నారు . అయితే గౌతమ్ కిచ్చులు – కాజల్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే వీళ్ళ మధ్య ప్రేమ అనేది లేదట . ఈ క్రమంలోనే గౌతమ్ వేరే స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని ..పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకొని వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే లాస్ట్ మూమెంట్లో ఆ ముద్దుగుమ్మ గౌతమ్ కన్నా బడా వ్యాపారవేత్త రావడంతో అటువైపుగా అడుగులు వేసి గౌతమ్ కి హ్యాండ్ ఇచ్చిందట . ఈ క్రమంలోనే డిప్రెషన్ కి లోనైనా గౌతమ్ ను కాజల్ దగ్గరుండి చూసుకోవడం తో..ఆ ప్రేమకు ఫిదా అయిన గౌతమ్ కాజల్ ను పెళ్లి చేసుకున్నాడట . దీంతో కాజల్ – గౌతమ్ కు సెకండ్ వైఫ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!