ఇన్నాళ్ళకి ఓ మంచి పని చేస్తున్న కీర్తి సురేష్ ..ఇక అన్ని మంచి రోజులే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటే మహానటి సినిమా తర్వాత అంతటి స్థాయి హిట్ అందుకునింది లేదు . అయినా ఇప్పటికీ ఒక్కొక్క సినిమాకి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటుంది ..ఆఫర్లు చేతుల్లో పట్టుకుంటుంది అంటే కారణం మహానటి సినిమా అని చెప్పాలి .

అయితే ” సర్కారి వారి పాట” సినిమాలో కీర్తి సురేష్ చాలా బోల్డ్ గా నటించడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే . “సర్కారు వారి పాట” సినిమా నుంచి కీర్తి సురేష్ తన ప్రైవేట్ పార్ట్స్ కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడుతుంది . ఈ క్రమంలోనే ఫాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు . మేము కీర్తి సురేష్ ని ఇలా చూడాలి అనుకోవట్లేదు అంటూ మండిపడ్డారు. ఆమెను హీరోయిన్గా చూడలేమంటూ కామెంట్స్ చేశారు .

దీంతో పలువురు డైరెక్టర్ లు ఆమెకు అవకాశాలు ఇవ్వడమే మానేశారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి ఫ్యాన్స్ ని హార్ట్ చేయడం ఇష్టం లేక .. తన ట్రెండ్ మార్చుకుందట. వాళ్లకి ఇష్టమైన విధంగానే రోల్స్ చేయాలని ఫిక్స్ అయిందట . ఈ క్రమంలోనే డైరెక్టర్స్ కి కూడా తన వద్దకు వచ్చే వాళ్ళకి బోల్డ్ కంటెంట్ ఉంటే నో అంటూ ముఖానే చెప్పేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది. ఇక అమ్మడుకు అన్ని మంచి రోజులే అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!