పులివెందుల గ‌డ్డ ఎప్ప‌ట‌కీ జ‌గ‌న్ అడ్డానే.. రిజ‌ర్వేష‌న్ మార్చినా సీన్ లేదు..?

ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు, పున‌ర్ విభ‌జ‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగ‌ళ‌గిరి మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ అవుతుంది. పులివెందుల‌ను ఎస్సీలు లేదా మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ అయ్యేలా చేసి వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ కొడతార‌ని.. నాలుగున్న‌ర ద‌శాబ్దాల వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట‌ను పూర్తిగా మార్చేసి జ‌గ‌న్‌కు అక్క‌డ ప్లేస్ లేకుండా చేస్తార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి పులివెందుల‌ను నిజంగానే రిజర్వ్ చేస్తారా ? పులివెందుల‌ను మార్చి జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేంత సీన్ ఉందా ? పులివెందుల రిజ‌ర్వ్ అయినా జ‌గ‌న్ అక్క‌డే ఎలా గెలుస్తాడు ? ఆ ఇట్ర‌స్టింగ్ స్టోరీ ఏంటో పూర్తి విశ్లేష‌ణ కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేసి వినండి.