టిడిపి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టిడిపి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. అంటే పులివెందులని కూడా టిడిపి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది […]
Tag: pulivendula
వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా […]
వై నాట్ పులివెందుల..బాబు రివర్స్ కౌంటర్.. వర్కౌట్ అవుతుందా?
వచ్చే ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకుని అధికారం దక్కించుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ..మరొకసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టిడిపి ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నాయి. జగన్ ఏమో వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళుతూ..దమ్ముంటే టిడిపి 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. దానికి చంద్రబాబు […]
వై నాట్ పులివెందుల..రివర్స్ స్కెచ్..!
ఏపీలో ప్రతిపక్ష టిడిపి దూకుడు పెంచింది. వరుసగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉంది..ఇంతకాలం విజయాలకు దూరమైన టీడీపీకి..ఈ విజయాలు కొత్త ఊపుని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇదే ఊపుతో టీడీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే వైసీపీ ఏమో 175 కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కాదు కదా..కనీసం మ్యాజిక్ ఫిగర్ […]
పులివెందుల కూడా లాస్ట్..ఎంపీదే బాధ్యత.!
గడపగడపకు సంబంధించి తాజాగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు…ఇంచార్జ్‌లు, సమన్వయకర్తలతో వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని…తక్కువ రోజులే గడపగడపకు తిరిగారని చెప్పి క్లాస్ ఇచ్చారు. సెప్టెంబర్ 28 సమావేశం తర్వాత ఇప్పటివరకు 78 రోజులు అయింది..అయితే ఇందులో 10-22 రోజులు అంటే చాలా తక్కువ రోజులు తిరిగిన వారు 38 మంది వరకు ఉన్నారు. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బొత్స సత్యనారాయణ, […]
టార్గెట్ పులివెందుల..జగన్‌పై వ్యతిరేకత?
పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వేరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఎప్పటినుంచో పులివెందులలో కాస్త ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి టీడీపీ కష్టపడుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో మరీ దారుణంగా ఓడింది. దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఓడింది..ఇక జగన్ అద్భుతమైన విజయం సాధించారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్‌ని ఓడించడం జరిగే పని కాదు..ఆయన […]
శివాజీ సర్వే..పులివెందులలో కష్టపడాలట!
ఏపీ రాజకీయాల్లో నటుడు శివాజీ ఎప్పుడు ఏదొక విచిత్రమైన అంశాన్నే తెరపైకి తెస్తూ ఉంటారు..అసలు ఈయన రాజకీయం ఎవరి కోసం అనేది క్లారిటీ ఉండదు. కొన్ని రోజులు టీవీ డిబేట్లలో కనిపించి హడావిడి చేస్తారు…మళ్ళీ తర్వాత అడ్రెస్ లేకుండా వెళ్లిపోతారు. కమ్మ వర్గానికి చెందిన శివాజీ…పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి..ఏదొకరకంగా టీడీపీని మళ్ళీ గెలిపించడానికి మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా పరోక్షంగా టీడీపీ కోసం పనిచేస్తున్న […]
జగన్ ప్రత్యర్ధి టార్గెట్ రీచ్ అవుతారా?
పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అని ముద్రపడిపోయింది…ఇక్కడ ఆ ఫ్యామిలీని ఓడించడం జరిగే పని కాదు..వైఎస్సార్, వైఎస్ వివేకా, విజయమ్మ…ఇప్పుడు జగన్ అక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి ఎప్పటినుంచో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పులివెందులలో జగన్ ని ఓడించడం కలలో కూడా జరిగే […]
ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!
ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]