ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]
Tag: pulivendula
జగన్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్..!
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల పెంపు కోసం తెగ తహతహలాడిపోతోన్నట్టు కనపడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో లాభపడాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నికల్లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించారు. రాజకీయంగా […]
పులివెందులలో జగన్ పట్టు సడలుతోందా..!
రాయలసీమ జిల్లాలు అంటేనే విపక్ష వైకాపా అధినేత జగన్‌కు కంచుకోటలు. ఇక వీటిల్లో కడప జిల్లా…అందులోను జగన్ సొంత జిల్లా పులివెందుల అంటే అక్కడ వైకాపాతో పాటు జగన్ క్రేజ్, రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయాలంటేనే ఆ పార్టీకి ఎవ్వరూ అభ్యర్థులు ఉండేవారు కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ధీటుగా పోరాడారు టీడీపీ నేత సతీష్‌రెడ్డి. […]

