ఏపీలో నియోజకవర్గాల పెంపు, పునర్ విభజన అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి రకరకాల ప్రచారం జరుగుతోంది. మంగళగిరి మహిళలకు రిజర్వ్ అవుతుంది. పులివెందులను ఎస్సీలు లేదా మహిళలకు రిజర్వేషన్ అయ్యేలా చేసి వైసీపీ అధినేత జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొడతారని.. నాలుగున్నర దశాబ్దాల వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోటను పూర్తిగా మార్చేసి జగన్‌కు అక్కడ ప్లేస్ లేకుండా చేస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరి పులివెందులను నిజంగానే రిజర్వ్ చేస్తారా ? పులివెందులను మార్చి జగన్‌ను రాజకీయంగా […]
Tag: pulivendula mla jagan
వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి
ప్రస్తుత రాజకీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవకాశం వచ్చినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయకులే ఎక్కువ! ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేతలోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు పడవల ప్రయాణం చేస్తున్న వారే అధికం!! ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్యవహరిస్తుండటంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]
వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టించాలని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు అండ్ కో కలలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ జిల్లా ప్రజలను ఆకట్టుకోవడం కోసం శతథా శ్రమిస్తున్నప్పటికీ.. బాబు పక్షాన నిలబడే వాళ్లు ఎవరూ కనిపించడం లేదనే పరిస్థితి తాజా పరిణామాలతో స్పష్టమైంది! జగన్ ఇలాకాగా పేరు పడ్డ కడపలో వైకాపా అడ్రస్ లేకుండా చేద్దామని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆయనకు తోడుగా ఆయన అనుచరులు కడప టీడీపీ నేతలు […]

