చరణ్ ‘ పెద్ది ‘లో మరో స్టార్ హీరో.. మాస్ ఎంట్రీకి మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకొని.. పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. అలాంటివారిలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పెను ప్రభంజనం సృష్టించాలని కసితో కష్టపడుతున్నాడు చరణ్. ఇక.. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Peddi Peddey @alwaysramcharan 🔥🔥 . . . . . . Follow us  @ramcharan_crazy_fans_2.0 #RamCharan_crazy_fans_ #peddi #alwaysramcharan  #GlobalstarRamcharan #upasanakonidela #Megapowerstar #RamCharan  #RamCharanRevolts #megapowerstarramcharan ...

అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇటీవ‌ల రిలీజై ఆడియ‌న్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఇక ఇలాంటి క్ర‌మంలోనే ఈ స్పోర్ట్స్ డ్రామాలో మరో బాలీవుడ్ మాస్ హీరో రంగంలోకి దిగ‌నున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Peddi First Shot Review: Ram Charan's Fans Go Berserk As Buchi Babu's  Actioner Assures High-Octane Action - Filmibeat

ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ లేదు కానీ.. సినిమాకు మాత్రం ఈ హీరో మాస్ ఎలివేష‌న్ మరింత ప్లస్ కాబోతుంద‌ని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో.. రామ్ చరణ్ తనను తాను మరింతగా ఎలివేట్ చేసుకోనున్నాడని.. బుచ్చిబాబు, చరణ్ క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.. ఏ రేంజ్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.