గేమ్ ఛేంజర్‌లో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ తారక్ , చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ షురూ..!

మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో […]

చరణ్ – బుచ్చిబాబు మూవీ బడ్జెట్ తెలిస్తే నోటి మాట రానే రాదు..!

మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటనతో ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్న చరణ్.. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా మంచి ఫామ్‌లో ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఒకేరోజు రెండు కిక్ ఎక్కించే అప్డేట్లు..

మెగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూసా.. ఇంత‌కి ఎంటి ఆ న్యూస్ అనుకుంటున్నారా.. అదేంటో ఎక‌సారి చూద్దాం. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజుల్లో కిక్ ఇచ్చే అప్డేట్స్ ఆడియ‌న్స్ ముందుకు రానున్నయట. అసలే ఈ మెగా హీరోలు ఇద్దరు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా గ్యాప్ రావడంతో.. సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన భోళా శంకర్ రిలీజై ఏడాది దాటిపోవడం.. పైగా […]

మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.   మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]

రాయన్ మూవీ రిజల్ట్ తో టెన్షన్ లో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..!

కోలివుడ్‌ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎంతోమంది అభిమానులను సంపాదించిన ధనుష్.. తాజాగా తన 50వ సినిమా రాయన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచి అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అందుకోలేక డీలా ప‌డింది. ఇక‌ సినిమాలో మ్యూజిక్ మ‌రింత మైన‌స్ అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో రాయన్‌ రిజల్ట్‌తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారంటూ వార్తలు […]

సురేఖకు కొడుకు చరణ్ కంటే ఆ మెగా హీరో అంటేనే ఎక్కువ ఇష్టమా.. ఇంతకీ అతనెవరంటే..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి.. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సతీమణి సురేఖకు కూడా ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. చాలామంది తన గురించి పాజిటివ్గా చెబుతూ ఉంటారు. ఎవరో నూటికి ఒక్కరి ఇద్దరు మాత్రమే ఆమెలోని నెగిటివ్ విషయాలను మాట్లాడతారు. […]

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్‌లను దక్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో చరణ్‌కు మ‌రో అరుదైన గౌరవం అందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పురస్కారాలు అనేవి ప్రతిభకు కొలమానాలుగా కొలుస్తూ ఉంటారు. అర్హత ఉన్న వారిని వరించినప్పుడు పురస్కారాలు కూడా దానిని గౌరవంగా ఫీల్ […]

చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్‌ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]

ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్‌ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]