టాలీవుడ్‌లో సెగ‌లు రేపిన ఈ హాట్ బ్యూటీ తెలుసా.. పేరు కూడా మార్చేసుకుంది..!

సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పేన్.. హీరోయిన్లకు ఉండదు అనడంలో సందేహం లేదు. దాదాపు ప‌దేళ్ళ‌లోఫే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అంత ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించడమే గొప్ప విషయం. ఇక ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో తమ గ్లామర్ తో స్టార్ హీరోలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది త‌ర్వాత ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌కుండా పోయారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా అదే కోపకు వస్తుంది.

richa gangopadhyay Hot photos

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవ‌రో గుర్తుపట్టారు. తను ఇప్పుడు ఏం చేస్తుందో.. ఎలా ఉందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ఆమె మరెవరో కాదు రానా దగ్గుపాటి డబ్ల్యూ మూవీ లీడర్ తో హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయమైన రీచా గంగోపాధ్యాయ. ప్రస్తుతం ఈ అమ్మడు ఎవరికీ కనిపించడం లేదు. రా నాతో పాట్టే సినిమాలో తన నటనకు మంచి ఇమేజ్ను సంపాదించుకున్న రీచా.. తర్వాత విక్టరీ వెంకటేష్‌తో నాగవల్లి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మిరపకాయ, వినమ్రా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక‌ తమిళ్, బెంగాలీ సినిమాల్లోనూ నటించే ఆకట్టుకున్న తర్వాత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Richa Gangopadhyay in Mirchi Movie

రెండోసారి రవితేజతో సారొచ్చారు సినిమాతో పాపులారిటి దక్కించుకుంది. ఇక ప్రభాస్ నటించిన మీర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్గా మానస రోల్‌ ప్లే చేసి అదరగొట్టింది. నాగార్జున బాయ్ సినిమాలను నటించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక మొదట అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకునే ఈ అమ్మడు.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడే ఎంబీఏ పూర్తి చేసి తన క్లాస్మేట్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. తర్వాత ఆమె పేరు రీచా లాంగేళ్లాగా మార్చుకుంది. ఇక ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు.