టాలీవుడ్‌లో సెగ‌లు రేపిన ఈ హాట్ బ్యూటీ తెలుసా.. పేరు కూడా మార్చేసుకుంది..!

సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పేన్.. హీరోయిన్లకు ఉండదు అనడంలో సందేహం లేదు. దాదాపు ప‌దేళ్ళ‌లోఫే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అంత ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించడమే గొప్ప విషయం. ఇక ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో తమ గ్లామర్ తో స్టార్ హీరోలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది త‌ర్వాత ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌కుండా పోయారు. […]