పూరి జగన్నాథ్ పడుకొని నాతో అలా చేయించాడు.. మహేష్ నన్ను ఎలా చూశాడంటే..టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ లేకున్నా.. లోకల్ అమ్మాయిలుగా ఉన్నవారు కూడా ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొందరు ఎప్పటికప్పుడు వార్తలో వైరల్ అవుతూనే ఉన్నారు. అలాంటి వారిలో గోదావరి జిల్లా నటి శ్రీ రాపాక ఒక‌టి. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ లో వచ్చిన నగ్నం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ అమ్మడు.. రాజకీయాల్లోనూ సెన్సేషన్ గా మారింది. ఎప్పుడు వెండితెరపై పెద్దగా కనిపించని ఈ హాట్ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై ఆ అమ్మాయి చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. సినిమా పై ఇంట్రెస్ట్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తనదైన అందాలతో రాంగోపాల్ వర్మ డెన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

నగ్నంగా ఉంటే ఆ డైరెక్టర్ వదలడు.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | Nagnam  Heroine Shree Rapaka Shocking Comments on Ram Gopal Varma - Telugu Filmibeat

రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో నగ్నం సినిమాతో గ్లామర్ షోలో రెచ్చిపోయింది. ఒక్కసారిగా ఈ సినిమాతో సంచలనం సృష్టించిన అమ్మ‌డు తర్వాత వరస ఆఫర్లను అందుకుంది. అయితే ఇంతలోనే బిగ్ బాస్ ఓటిటి సీజన్లో ఆఫర్ రావడం.. ఎన్నో అంచనాలతో ఎంటర్ ఇచ్చి స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అవ్వడం అమ్మడుకు ఓకింత మైనస్ అయింది. అయితే హౌస్ లో నుంచి బయటకు వచ్చేసిన ఈమెకు మంచి పేరు వచ్చింది. దీంతో తర్వాత కూడా కొన్ని అవకాశాలను దక్కించుకుంది. కానీ.. బిగ్బాస్ తర్వాత బోల్డ్ సినిమాలోని అన్ని అవకాశాలు రావడంతో.. ఆ సినిమాలను పక్కన పెట్టేసింది. అయితే ఇటీవల ఈ తెలుగమ్మాయి.. గులాబీ, మరణం లాంటి సినిమాలలో నటించింది. అయితే సినిమాలో అమ్మకు పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూటమి తరుపున ప్రచారం చేసింది.

Shree Rapaka : మగాడో కాదో తెలియాలంటే పెళ్లికి ముందే సె** చేయాలి... శ్రీ  రాపాక బోల్డ్ కామెంట్లు..! - Jaiswaraajya TV

ఇక మొదట రాంగోపాల్ వర్మ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ నేను కాలేజ్ చదివే రోజుల నుంచి పూరి జగన్నాథ్ గారి ఆఫీసుకు వెళ్లే దానిని.. ఆయనతో చాలా క్లోజ్ గా మాట్లాడేదాన్ని.. నన్ను చాలా బాగా చూసుకునేవారు అంటూ వివరించింది. నేను ప్రతిరోజు పూరి గారి దగ్గరకు వెళుతూ ఉండేదాన్ని.. ఆయన నేలపై పడుకునేవారు. ఒకసారి అలా పడుకొని కాళ్ళపై ఎక్కమన్నారు. నేను పైకి ఎక్కి ఆయన కాళ్లు తొక్కా. ఆయన నాకు అన్నం పెట్టేవారు. ఏది కావాలన్నా అడగమనేవారు. అంతలా నన్ను ఆయన కేర్ తీసుకున్నారంటూ వివరించింది. ఇక పూరి సార్‌కి పోకిరి మూవీ టైంలోనే నేను క్లోజ్ అయ్యా.. అందుకే తరచూ ఆఫీస్కు మహేష్ గారు, ప్రకాష్ రాజు గారు కూడా వస్తూ ఉండేవారు. నన్ను అక్కడ చూసి వాళ్లు పిల్ల బ‌చ్చా అనుకునేవారు. తర్వాత చాలా కాలానికి నేను పూరి గారిని జిమ్ లో కలిశా. అప్పుడు చాలా పెద్ద దానివి అయిపోయావమ్మా అంటూ ఆయన అన్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ‌రాపాక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.