అందాలతో అరాచకం సృష్టిస్తున్న సురేఖ వాణి డాటర్.. సుప్రీత హాట్ పిక్స్ వైరల్.. !

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. తల్లిగా, వదినగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి సురేఖవాణి కూతురు సుప్రిత గురించి తెలియకుండా ఉండదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన హాట్ ఫొటోస్‌తో కూరకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న సుప్రీత.. ఇప్పుడిప్పుడే సినిమాలో ఆఫర్లను కూడా అందుకుంటుంది.

ఇక సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్‌తో 2019లో మనీ మైండెడ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ షార్ట్ ఫిలిం తో నటిగా కెరీర్ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ఈ షార్ట్ ఫిలిం తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించింది. తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే.. అనే కవర్ సాంగుల్లోను ఆకట్టుకుంది. ఇవన్నీ సూపర్ హిట్ కావడంతో.. ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అందంతో పాటు.. తన అభినయంతోను హీరోయిన్ మెటీరియల్ గా ప్రూవ్ చేసుకున్న సుప్రీత.. సినిమాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఈ సినిమాల్లో అవకాశం రాకముందే ఫుల్ ఫేమస్ అయిన సుప్రీత.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫొటోస్ తో, బోల్డ్ లుక్స్ తో కుర్రాళ‌ను కట్టిపడేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇన్స్టా వేదికగా తన లేటెస్ట్ గ్లామర్ పిక్ లను షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో స్టన్నింగ్ లుక్‌తో కుర్రాళ్లను ఆశ్చర్యపరిచింది. తనదైనా స్టైల్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఇక రాబిట్ మాక్‌.. స్వీటీ.. సాంగ్‌ను క్యాప్షన్‌గా జోడించి అభిమానులతో షేర్ చేసుకున్న ఈ పోస్ట్‌ తెగ వైరల్ గా మారుతుంది.