వామ్మో.. ప్రభాస్ కంటే ముందు అనుష్క ఏకంగా ముగ్గురు హీరోలతో ఎఫైర్ నడిపిందా.. అమ్మడు మహాముదురే.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే టాలీవుడ్‌లో అనుష్క పేరే మొదటి వినిపించేది. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ర్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మరికొంత గ్యాప్ తో ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్లో బిజీగా గడుపుతుంది.

Did Prabhas-Anushka Attend Together? | cinejosh.com

అయితే సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ తన పని తాను చూసుకుంటుంది స్వీటీ. ఇక అనుష్కకు గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో ఎఫైర్ ఉందని వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదని ప్రభాస్, అనుష్క ఇద్దరు మొత్తుకుంటున్న ఆ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. కాగా అనుష్క.. ప్రభాస్ కంటే ముందే మరో ముగ్గురు స్టార్ హీరోస్ తో ఎఫైర్ నడిపింది అంటూ ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క తన కెరీర్‌ స్టార్టింగ్ లో నటించిన హీరోలతో పాటు ఓ సినిమా ఆటోగ్రాఫర్ తో కూడా ఎఫైర్ నడిపిందని టాక్.

Gopichand worried on Anushka - Nag intimacy? | cinejosh.com

ఈ క్రమంలో హీరో గోపీచంద్ తో లవ్ ట్రాక్ నడిపిందని వార్తలు వినిపించాయి. వీరిద్దరి కాంబోలో లక్ష్యం, శౌర్యం సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని రూమర్లు అప్పట్లో బాగా వినిపించేవి. ఈ పుకార్లపై ఇద్దరు స్పందించలేదు. ఇక 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడల్ని వివాహం చేసుకొని ఆ వార్తలకు చెక్ పెట్టాడు. అలాగే అనుష్క, నాగార్జున కు మంచి బాండ్ ఉంది. వీరి కాంబోలో సూపర్, కింగ్, ఢ‌మరుకం లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. కింగ్ సినిమాలో నాగార్జున కోసం అనుష్క స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

Intha Andanga Unnave Video Song | Don Movie | Nagarjuna, Anushka Shetty | Volga Music Box - YouTube

అయితే స్పెషల్ సాంగ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అందుకే నాగార్జున కోసం అలాంటి పనికి కూడా రెడీ అయిందంటూ వార్తలు వినిపించాయి. కొద్దిరోజుల తర్వాత వీటికి చెక్ ప‌డింది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాల‌కు సినిమాటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కే. కే. సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. సెంథిల్‌ పెద్దవాళ్లతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటూ వార్తలు తెగ ట్రెండ్‌ అయ్యాయి. అయితే సెంథిల్ కూడా రూహీ అనే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇలా ప్రభాస్ కంటే ముందు నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్లతో అనుష్క ల‌వ్ ట్రాక్ నడిపిందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అమ్మో ఈ అమ్మడు మొహం ముదిరే ప్రభాస్ కంటే ముందు ఏకంగా ఇంత మందితో ఎఫైర్ నడిపిందా అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఇలాంటి వార్తలకు అనుష్క ఎలా స్పందిస్తుంది చూడాలి.