ఆ స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తృప్తి డిమ్రి.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ.. ?

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి టాలీవుడ్ ప్రేక్షకులలోను పరిచయం అవసరం లేదు. ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాల్లో నేషనల్ క్ర‌ష్ కంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న తృప్తి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇందులోనూ ఈ అమ్మడినటన‌కు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అయితే తృప్తి యానిమల్ సినిమా తర్వాత ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా నటించిన రష్మిక నేషనల్ క్ర‌ష్ ఇమేజ్‌ను ఒక్కసారిగా తన సొంతం చేసుకుంది తృప్తి దిమ్రి. ఈ నేపథ్యంలో తాజాగా తృప్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా భర్త విక్కీ కౌశల్ తో స్విమ్మింగ్ పూల్ లో రొమాంటిక్ స్టిల్స్ ఇస్తూ ఉన్న ఫొటోస్ నెట్టింట‌ తెగ వైరల్ గా మారాయి. ఆమె స్వయంగా ఈ ఫొటోస్ షేర్ చేయడం హాట్‌ టాపిక్ గా మారింది. ఇక జులై 9 న బ్యాడ్ న్యూస్ మూవీ నుంచి జానాం సాంగ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Vicky Kaushal says he shares any news with Katrina first, talks about  wedding | Bollywood - Hindustan Times

ప్రస్తుతం తృప్తి షేర్ చేసిన ఈ ఫోటో నెటింట‌ ట్రెండింగ్ గా మారడంతో నెటిజ‌న్స్‌.. కత్రినా కోపంగా ఉన్న మీమ్స్‌ షేర్ చేస్తూ.. కరీనా నీకు విడాకులు ఇచ్చేయడం ఖాయం బ్రో అంటూ.. సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది రెడీగా ఉండు అంటూ.. మరికొందరు రణబీర్ తృప్తిని అలా చూస్తే తట్టుకోలేడు అంటూ.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మరీ దారుణంగా హాట్ కామెంట్స్ తో తృప్తి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. కానీ.. అమ్మడు ఫ్యాన్స్ మాత్రం కేవలం సినిమా కోసం చేసే అలాంటి వాటిని ఇలా ట్రోల్స్ చేయొద్దు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.