‘ గుడుంబా శంకర్ ‘ లో కిల్లి కిల్లి సాంగ్ కి చిందేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఇంకేంత హాట్ గా ఉందో చూశారా.. కుర్రాళ్ళు మెంటలెక్కిపోతారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో రిలీజ్ అయింది. అంటే థియేటర్ల వద్ద ప్రేక్షకుల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికి ఆ ఫ్లాప్ సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే చాలు కళ్ళు […]

నాగార్జున, అనుష్క కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్టు ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున, అనుష్క కాంబోకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. కెరీర్ పరంగా తన మొదటి సినిమానే నాగార్జునతో నటించి మెప్పించింది. సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోకపోయినా.. ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. అలా నాగార్జున అనుష్క కలిసి […]

సాయి పల్లవి టూ శ్రీ లీల.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల డ్రీం రోల్స్ ఇవే..!

ఇండస్ట్రీలో నటించే స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి నటీమణుల వరకు ఎవరికైనా ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, రష్మిక, అనుపమ, రీతు వర్మ, శ్రీ లీల లాంటి వారికి కూడా డ్రీం రోల్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. లేడీ పవర్ స్టార్ గా రాణిస్తున్న నేషనల్ బ్యూటీ సాయి పల్లవి తన ఆందం, […]

శంకర్‌తో సినిమాకు సిద్ధమవుతున్న తారక్.. ఈ కాంబో వర్కౌట్ అవుతుందా..?

తమిళ్ ఇండస్ట్రీలో దాదాపు 25 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు శంకర్. త‌న సినిమాలో వైవిధ్య కథాంశం ఉండడమే కాదు.. ఆయన సినిమాలు ఒక విజువల్ వండర్ గా ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. అందుకే శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడతాయి. ఇక ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాతో పాటూ రామ్ […]

ముసలి నక్క మళ్ళీ నా జోలికి వస్తుంది.. వదిలే ప్రసక్తే లేదంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరిష్‌ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్లాక్ బ‌స్టర్ హిట్స్ అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలోను సందడి చేసే ఈ డైరెక్టర్.. తన సినిమాల గురించి.. తన గురించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాళ్ళ నోర్లుమూయిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో పాటు.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. రవితేజ […]

కమలహాసన్ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్న చరణ్.. ఆ మూవీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

లోకనాయకుడు కమలహాసన్ కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్ప‌రుచుకున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తన నటనతో సత్తా చాటుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సుప్రీం య‌ష్కిన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టాడు. కేవలం కనిపించింది ఒకటి, రెండు సన్నివేశాల్లోనే అయినా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. […]

‘ కల్కి ‘ బ్లాక్‌బస్టర్ స‌క్స‌స్ వెన‌క ఆ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌… ఇదేం ట్విస్ట్ సామి..?

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబోలో తెర‌కెక్కిన కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్. ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కల్కి […]

చిరంజీవి ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ అప్డేట్.. విశ్వంభర టీజర్ ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నాడు చిరంజీవి. అదే యంగ్ లుక్ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న చిరంజీవి.. కొంతకాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత వరస సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఊహించిన రేంజ్ […]

కమల్ హాసన్ కెరీర్‌లోనే ఈ 5 సినిమాలు చాలా స్పెషల్ .. ఆ సినిమాలు ఇవే..!

లోక నాయకుడు కమలహాసన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్.. తమిళ్లోను స్టార్ హీరోగా క్రేజ్‌ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఈ ఏజ్ లోను వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 ఏడిలో సుప్రీమ్ యష్కిన్ పాత్రలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్లో కమల్ హాసన్ విశ్వరూపం మరింతగా […]