పుష్ప2 విషయంలో మైండ్ బ్లాకింగ్ నిర్ణయం తీసుకున్న సుకుమార్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

సుకుమార్.. ఏ నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా పకడ్బందీగా ప్లాండ్ గా తీసుకుంటారు . ఇప్పటివరకు సుకుమార్ తెరకెక్కించిన సినిమాల విషయంలో ఎలాంటి కేర్ఫుల్ నిర్ణయాలు తీసుకొని ఫ్లాప్ అయ్యే సినిమాలను కూడా సూపర్ హిట్గా మలుచుకున్నాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్ . అయితే ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా గురించి ఎలాంటి నెగిటివ్ ట్రోల్లింగ్ చూస్తున్నామో కూడా మనందరికీ బాగా తెలిసిన విషయమే .

ఆ నెగటివ్ ట్రోలింగ్ నుంచి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునే విధంగా సుకుమార్ సరికొత్త ప్లాన్ వేశారట . కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నాడు సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సీన్స్ రీ షూట్ చేసే క్రమంలో ఇప్పుడు హైప్ వచ్చిన హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులను కొందరిని ఆడ్ చేయబోతున్నారట . ఆల్రెడీ సినిమా కోసం చాలా చాలా టైం తీసేసుకున్నాడు సుకుమార్ ..

ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్ 6 వాయిదా పడింది . ఇంకా బోలెడంత టైం ఉంది. ఈ క్రమంలోనే సుకుమార్ సినిమా పై హైప్ పెంచేలా సరికొత్త నటీనటులను సినిమాలో యాడ్ చేయబోతున్నారట. మరి ముఖ్యంగా కుర్రాలను ఆకట్టుకునే విధంగా ఉండే బాలీవుడ్ బ్యూటీస్ ని కూడా రంగంలోకి దించబోతున్నారట. చూద్దాం మరి డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే పుష్ప 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..? అభిమానులను ఆకట్టుకుంటుందో..?