ఎస్ ప్రెసెంట్ అనుష్క ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క .. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేయించుకుంది . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో అనుష్క ఫ్యాన్స్ ఒకసారి కొత్త న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది.
ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలకు ఓకే చేయడం లేదు ..మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తుంది . త్వరలోనే ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే అనుష్క గుడ్ బాయ్ చెప్తే ఆమె ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఒకవేళ అనుష్క రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆమె స్థానం రీప్లేస్ చేయాలి అంటే మాత్రం ..
అది ఫరియా అబ్దుల్లా వల్లే అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఆమె హైట్ ..ఆమె వెయిట్ అనుష్కకు బాగా మ్యాచ్ అవుతుంది అని.. యాక్టింగ్ పరంగా కూడా ఫరియా అబ్దుల్లా నాచురల్ గా నటిస్తుంది అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి అనుష్క ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఫరియా ఆమె ప్లేస్ ని రిప్లేస్ చేస్తుందో..? లేదో..?