సుకుమార్.. ఏ నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా పకడ్బందీగా ప్లాండ్ గా తీసుకుంటారు . ఇప్పటివరకు సుకుమార్ తెరకెక్కించిన సినిమాల విషయంలో ఎలాంటి కేర్ఫుల్ నిర్ణయాలు తీసుకొని ఫ్లాప్ అయ్యే సినిమాలను కూడా సూపర్ హిట్గా మలుచుకున్నాడో మనకు తెలిసిందే. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్ . అయితే ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా గురించి ఎలాంటి నెగిటివ్ ట్రోల్లింగ్ చూస్తున్నామో కూడా మనందరికీ బాగా తెలిసిన […]
Tag: pushpa 2 movie
పుష్ప2 వాయిదా.. దేవర విషయంలో కొరటాల సంచలన నిర్ణయం..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎవరు ఊహించిన విధంగా పుష్ప2 సినిమాను వాయిదా వేయడం సంచలనంగా మారింది . సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ డిసెంబర్ 6న ఈ సినిమాను […]
పుష్ప 2 హిట్ అయిన సుకుమార్ కి ఆ విషయంలో అంత హ్యాపీనెస్ అనిపించదా..? ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 పేరే ఎక్కువుగా వినిపిస్తుంది. కొద్ది నెలల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేస్తూ ఒకొక్క పాటను విడుదల చేస్తూ సుకుమార్ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ […]
దేవర – పుష్ప2 రికార్డులను బ్రేక్ చేయాలి అంటే ఆ స్టార్ హీరోకే సాధ్యం. ఇంతకీ ఆయన ఎవరంటే..?
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రికార్డ్స్ మరొక సినిమా బ్రేక్ చేయడం సర్వసాధారణం . అలా బ్రేక్ చేస్తేనే అసలైన కిక్ మజా వస్తుంది. అయితే ప్రెసెంట్ కోట్లాదిమంది ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై హై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడు బన్నీ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా […]
“పుష్ప2 సినిమా కంటే ముందే”..అభిమానులకు సుకుమార్ భారీ బిగ్ సర్ప్రైజ్..!
టాలీవుడ్ ఇండస్ట్రిలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..ప్రెసెంట్ పుష్ప2 సినిమా కోసం ఎంత బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారో మనకు తెలిసిందే. అసలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పుష్ప 2 సెట్స్ లోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా చాలామంది పెద్దపెద్ద హీరోలు డైరెక్టర్లు .. ఈ ఎండ వేడికి తట్టుకోలేక నాచురల్ గా షూట్ చేసే వాళ్ళు చాలా వరకు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా షూటింగ్స్ […]
“పుష్ప సినిమా మొత్తం కాపీ నే.. నా నుండి దొబ్బేశారు”.. డైరెక్టర్ సంచలన పోస్ట్..!
ఇప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు పుష్ప 2 సినిమా పైనే పడింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ పక్క ఇండస్ట్రీలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే ..మరో పక్క కొంతమంది మాత్రం దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటో అర్థం కావడం లేదు. ఆఫ్కోర్స్ ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడ తిట్టేవాళ్ళు ఉన్నట్లు ..ఎక్కడ సినిమాని పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ ఆ సినిమాను […]
పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ పాట వచ్చిందోచ్..ఊర నాటు పదాలు..ఈ దేవిగాడు మెంటల్ ఎక్కించేశాడు(వీడియో)..!!
వచ్చేసింది.. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేసిన ఆ బిగ్ సర్ప్రైజింగ్ మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గాల్లో ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటారు . ఎందుకంటే వాళ్లు ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన పుష్ప2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . పుష్ప – పుష్ప – పుష్ప అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా ను ఓ రేంజ్ లో హిట్ […]
పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రొమో చూశారా.. నా సామీ రంగా మెంటల్ ఎక్కించేశాడు ఈ దేవిగాడు(వీడియో)..!
కోట్లాదిమంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూసిన పుష్ప సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది . పుష్ప రాజ్ గాడి ఫ్యాన్స్ ఈ అప్డేట్ ను ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో […]
పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసిందోచ్.. ఏం ప్రోమో రా బాబు గూస్ బంప్స్ తెప్పిస్తుంది గా..!
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తర్కెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన పుష్పా […]