చరణ్ కోసం మెగా ఫ్యామిలీ అలా చేయబోతుందా..? ఉపాసన ఎలా తట్టుకుంటుందో ఏమో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం మెగా ఫ్యామిలీ ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది . అయితే ఈలోపే ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ ను మార్చుకోవడానికి రాంచరణ్ ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాడట .

ఒక వారం రెండు వారాలు కాదు ఏకంగా రెండు నెలలపాటు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండబోతున్నాడట రామ్ చరణ్ . ఈ క్రమంలోనే తన కజిన్స్ అందరూ కలిసి మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నారట . టూ మంత్స్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న మూమెంట్లో ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఉండే విధంగా ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారట . అయితే ఎప్పుడూ కూడా ఉపాసనకు క్లిం కార కు ఇన్ని నెలలు దూరంగా ఉండని రామ్ చరణ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కోసం దూరంగా ఉండబోతున్నారట .

అయితే ఉపాసన టు మంత్స్ రాంచరణ్ కి దూరంగా ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు ..అన్ని నెలలు బయట తిప్పడం ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నిర్ణయంతోనే ఆస్ట్రేలియా కి వెళ్లకుండా ఉపాసన ఇండియాలోనే ఉండిపోతుందట. నిజానికి క్లింకారాన్ని కూడా మొదట తీసుకెళ్లాలి అనుకున్నారట . కానీ లాస్ట్ మినిట్లో ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!