“ఓరి మీ దుంపల్ తెగ.. నయన్ పిల్లలను కన్నింది అందుకే రా “.. వేణు స్వామీ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో ఒక స్టార్ సెలబ్రిటీ కి మించిన స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పేరు . స్టార్ సెలబ్రెటీస్ జీవితాలకి సంబంధించిన వార్తలను ఓపెన్ గా చెప్పేసే వేణు స్వామి.. ప్రభాస్ – రష్మిక – సమంత – నాగచైతన్య లాంటి స్టార్స్ జీవితాలను మలుపు తిప్పిన విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆయన నయనతారపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది . కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత అఫీషియల్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వెంటనే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది నాయనతార . అప్పట్లో ఈ విషయం సెన్సేషనల్ గా మారింది. అయితే ఇంత సడన్ గా నయనతార ఎందుకు పిల్లలను ప్లాన్ చేసుకుంది..? ఆమె సరోగసి ద్వారా ఎందుకు పిల్లలు కన్నింది..? అనే విషయం మాత్రం ఇప్పటికే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది .

అయితే నయనతార అంత సడన్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం వెనుక కారణం ఇదే అంతూ సంచలన విషయాని బయటపెట్టాడు వేణు స్వామి . “నయనతారకు సంతాన యోగమే లేదని ..ఆ భయం కారణంగానే సరోగసి ద్వారా త్వరగా పిల్లలను ప్లాన్ చేసుకుంది అని ..మీరు అనుకుంటున్న మరి ఏ చెత్త రీజన్ లేదు “అంటూ బయట పెట్టేసాడు వేణు స్వామి . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . చూద్దాం మరి విగ్నేష్ శివన్ లేదా నయనతార వేణు స్వామి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో..?