బిగ్ షాకింగ్: అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న ప్రభాస్.. రెబల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!?

ఈ మధ్యకాలంలో రెబెల్ హీరో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయినప్పటి నుంచి ప్రభాస్ కి సంబంధించిన వార్తలు జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి ..ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త అభిమానులకు చెమటలు పట్టించేస్తుంది. అసలు ఈ వార్త నిజమా..? లేక పుకారా..?

నిజంగానే ప్రభాస్ అలాంటి పని చేయబోతున్నాడా..? అన్న కన్ఫ్యూషన్ లో ఉండిపోయారు అభిమానులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రెబెల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ త్వరలోనే మరో సర్జరీ చేయించుకోబోతున్నాడట . ఆల్రెడీ తన మోకాళ్ళకి అయిన గాయం కారణంగా ప్రభాస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే .

అంతే కాదు ఆ గాయం కారణంగా ప్రభాస్ కి మరొక సర్జరీ కూడా చేయబోతున్నారు డాక్టర్స్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇది ఫారిన్ కంట్రీస్ లో చేయించుకోబోతున్నాడట డార్లింగ్ ప్రభాస్ . అయితే ఇది చాలా మైనర్ సర్జరీ అని ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అంటూ తెలుస్తుంది . అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పుకార్లతో రెబల్ అభిమానులను బయపెట్టేస్తున్నారు జనాలు. అసలు ఇది నిజమా ..? అబద్దమా..? తెలియాలి అంటే రెబల్ స్టార్ ప్రభాస్ నోరు విప్పాల్సిందే. లేకపోతే వాళ్లకు సంబంధించిన వ్యక్తులు అయిన దీనిపై క్లారిటీ ఇవ్వాలి అంటున్నారు అభిమానులు..!