ఆ ఒక్క క్రీమ్ ఈ హీరోయిన్స్ కి మోస్ట్ స్పెషల్ ..ఎందుకంటే..?

సాధారణంగా హీరోయిన్స్ అందంగా ఉండడానికి రకరకాల ప్రోడక్ట్స్ వాడుతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్స్ మరి ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాడే క్రీమ్స్ కోసం లక్షల ఖర్చు చేస్తారు అన్న న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది. చాలామంది హీరోయిన్స్ బికినీ వేసుకుంటూ ఉంటారు .

బికినీ వేసుకున్నప్పుడు బికినీ ఏరియా దగ్గర ఒక క్రీమ్ అప్లై చేస్తారు . అయితే చాలామంది బికినీ వేసుకున్న మూమెంట్లోనే కాదు బికినీ వేసుకోకపోయినా సరే అక్కడ ఆ క్రీమ్ ని అప్లై చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆ పార్ట్ షైనింగ్ గా కనిపించడానికి . అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇంపోర్టెడ్ క్రీమ్‌స్ బికినీ ఏరియాలో వాడడానికి ఇష్టపడతారు . ఆ క్రీమ్ లక్షల్లోనే ఉంటుందట .

బయట వాళ్లకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని హీరోయిన్స్ అక్కడ రాసుకునే క్రీం కోసం మాత్రమే లక్షలు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు . అంతేకాదు ఇది తెలుసుకున్న జనాలు వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న కోట్లు తీసుకుంటున్న సరే ఈ హీరోయిన్స్ ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేయరు . కానీ తమ అందానికి సంబంధించిన వస్తువులకి మాత్రం లక్షలు లక్షలు ..మరి కొంతమంది హీరోయిన్స్ కోట్లు తగలేస్తూ ఉంటారు. ఏంటో వీళ్ళ ఆనందం అంటూ కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు..!