ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా బర్త డే సెలబ్రేట్ చేసిన ఈయన ఎవరో తెలుసా.. శభాష్ తారక్..!

తారక్ .. ఓ పెద్ద హీరో ..అయినా సరే చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం .. సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం.. అదేవిధంగా తన పిల్లలతో ఆడుకోవడం ..లాంటి మోస్ట్ ప్రిషియస్ మూమెంట్స్ ని అస్సలు మిస్ అవ్వడు . మరీ ముఖ్యంగా ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే .టిల్లు స్క్వేర్ సక్సెస్ అయిన సందర్భంగా హీరో విశ్వక్సేన్ – సిద్దు జొన్నలగడ్డను ఇంటికి పిలిచి మరి పార్టీ ఇచ్చాడు.

ఈ ఒక్క విషయంతో చెప్పేయచ్చు తారక్ ఫ్రెండ్షిప్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు అని.. తాజాగా ఎన్టీఆర్ తన పర్సనల్ ట్రైనర్ పుట్టినరోజును తానే స్వయంగా సెలబ్రేట్ చేశారు . దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి . ఎన్టీఆర్కి ఎప్పటినుంచో కుమార్ మన్నవ అనే పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు . ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు .ఎప్పుడు ఎన్టీఆర్ ఇంత పర్ఫెక్ట్ గా ఉండడానికి కారణం ఆయనే .

ఎన్టీఆర్ బాడీకి తగ్గట్టు దగ్గరుండి అన్ని డైట్ జిమ్ ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటారు . రీసెంట్గా ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారాయి. తారక్ నే ప్రేమగా కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉండడం .. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ప్రజెంట్ ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్నాడు . అంతేకాదు వార్ 2 సినిమా మాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు . అంతేకాదు త్వరలోనే ఎన్టీఆర్ 31 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. తారక్ బర్త డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Kumar Mannava (@kumarmannava)