ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా బర్త డే సెలబ్రేట్ చేసిన ఈయన ఎవరో తెలుసా.. శభాష్ తారక్..!

తారక్ .. ఓ పెద్ద హీరో ..అయినా సరే చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం .. సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం.. అదేవిధంగా తన పిల్లలతో ఆడుకోవడం ..లాంటి మోస్ట్ ప్రిషియస్ మూమెంట్స్ ని అస్సలు మిస్ అవ్వడు . మరీ ముఖ్యంగా ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే .టిల్లు స్క్వేర్ సక్సెస్ అయిన సందర్భంగా హీరో […]

ఆ వ్య‌క్తికి భ‌య‌ప‌డుతున్న స‌మంత‌..క‌న్నెత్తి కూడా చూడనంటూ పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన స‌మంత‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే రీసెంట్గా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. […]